Past continuous tense passive voice
| Subject | Active voice | Pasive voice |
| I/He/She/It | was | was being |
| We/You/They | were | were being |
హాయ్ ఫ్రెండ్స్ ఒక సెంటెన్స్ Past Continuous లో వుంది అని ఎలా తెలుసుకోవచ్చు ఆ సెంటెన్స్ లో was లేదా were మరియు verb4 వుంటే అది Past continuous లో వున్నట్లు లెక్క.
1.ఒక సెంటెన్స్ Past continuous tense లో వుండి I/He/She/It లు సబ్జెక్టులు గా వుంటే అందులో was వుంటుంది. అది ప్యాసివ్ వాయిస్ లో was being గా మారుతుంది.
2 . ఒక సెంటెన్స్ Past continuous tense లో వుండి We/You/They లు సబ్జెక్టులు గా వుంటే అందులో were వుంటుంది. అది ప్యాసివ్ వాయిస్ లో were being గా మారుతుంది.
Example 1: He was writing a letter.(అతను వుత్తరం రాస్తూ వుండెను)
(subject = He) + (verb= writing) + (object = Letter)
1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది మరియు was + verb4 వుంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ లో మార్చుటకు ఆబ్జెక్టు అయిన Letter తో వాక్యాన్ని ప్రారంభించాలి.
2.Letter సింగులర్ కాబట్టి టేబల్ ప్రకారం was being ఉపయోగించాలి.
3 .verb 3 అయిన written ఉపయోగించాలి.
Write – Wrote- Written- Writing
5.తర్వాత by ఉపయోగించాలి.
6.పైన యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న He ఇక్కడ Him గా మారుతుంది మరియు చివరిలో రాయబడుతుంది .
Object + be + verb3 + by + Subject (ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్)
పై points ప్రకారం దీనిని పాసివ్ వాయిస్ లోకి మారిస్తే
A letter was being written by him (ఉత్తరమును అతను రాస్తూ వుండెను) .
ఈ వాక్యమునకు negative sentence రాయుటకు was పక్కనే not ఉంచితే సరిపోతుంది.
A letter was not being written by him (ఉత్తరమును అతను రాస్తూ వుండలేదు)
పై రెండు సెంటెన్స్ ని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు was ని object అయిన Letter కి ముందు ఉంచితే సరిపోతుంది.
was a letter being written by him ? (ఉత్తరమును అతను రాస్తూ వుండెనా?)
was a letter not being written by him ? (ఉత్తరమును అతను రాస్తూ వుండలేదా?)
Example 2:
she was washing clothes (ఆమె బట్టలు వుతుకుతూ వుండెను )
(subject = She ) + (verb= Washing) + (object = Clothes)
1.పై వాక్యం సబ్జెక్టుతో ప్రారంభమైంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో ఉంది. దీనిని ప్యాసివ్ వాయిస్ లో మార్చుటకు ఆబ్జెక్టు అయిన Cothes తో వాక్యాన్ని ప్రారంభించాలి.
2.Clothes ప్లూరల్ కాబట్టి టేబల్ ప్రకారం were being ఉపయోగించాలి.
3 .verb 3 అయిన washed ఉపయోగించాలి.
Wash – Washed- Washed- Washing
5.తర్వాత by ఉపయోగించాలి.
6.పైన యాక్టివ్ వాయిస్ లో సబ్జెక్టుగా ఉన్న She ఇక్కడ her గా మారుతుంది .
Object + be + verb3 + by + subject (ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్)
పై points ప్రకారం దీనిని పాసివ్ వాయిస్ లోకి మారిస్తే
The clothes were being washed by her (బట్టలను ఆమె ఉతుకుతూ వుండెను).
ఈ వాక్యమునకు negative sentence రాయుటకు were పక్కనే not ఉంచితే సరిపోతుంది.
The clothes were not being washed by her (బట్టలను ఆమె ఉతుకుతూ వుండలేదు)
పై రెండు సెంటెన్స్ ని ప్రశ్న వాక్యాలుగా మార్చుటకు were ని object అయిన Clothes కి ముందు ఉంచితే సరిపోతుంది.
were the clothes being washed by her? (బట్టలను ఆమె ఉతుకుతూ వుండెనా?)
were the clothes not being washed by her? (బట్టలను ఆమె ఉతుకుతూ వుండలేదా?)
కింద పర్టికులో మొదటి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ రెండవ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్
| 1. He was helping her. | 1. అతను ఆమెకు సహాయం చేస్తూ ఉండెను |
| She was being helped by him. | ఆమెకు అతను సహాయం చేస్తూ ఉండెను లేక ఆమెకు అతని చేత సహాయం చేయబడుతూ ఉండెను |
| 2. She was calling him. | 2. ఆమె అతన్ని పిలుస్తూ ఉండెను |
| He was being called by her. | అతనిని ఆమె పిలుస్తూ ఉండెను |
| 3. It was disturbing me. | 3. అది నన్ను కలవర పెడుతూ ఉండెను |
| I was being disturbed by it. | నన్ను అది కలవర పెడుతూ ఉండెను |
| 4. I was completing the work. | 4. నేను పని పూర్తి చేస్తూ ఉంటిని |
| The work was being completed by me. | పనిని నేను పూర్తి చేస్తూ ఉంటిని |
| 5. We were inviting them. | 5. మేము వారిని ఆహ్వానిస్తూ ఉండినాము |
| They were being invited by us. | వారిని మేము ఆహ్వానిస్తూ ఉండినాము |
| 6. You were answering me. | 6. మీరు నాకు సమాధానం చెబుతూ ఉండినారు. |
| I was being answered by you. | నాకు మీరు సమాధానం చెబుతూ ఉండినారు |
| 7. They were informing him. | 7. వారు అతనికి సమాచారం ఇస్తూ ఉండినారు |
| He was being informed by them. | అతనికి వారు సమాచారం ఇస్తూ ఉండినారు |
| 8. He was teaching us. | 8. ఆయన మాకు బోధిస్తూ ఉండినాడు |
| We were being taught by him. | మాకు ఆయన బోధిస్తూ ఉండినాడు |
| 9. She was advising you. | 9. ఆమె నీకు సలహా ఇస్తూ ఉండింది |
| You were being advised by her. | నీకు ఆమె సలహా ఇస్తూ ఉండింది |
| 10. It was saving them. | 10. అది వారిని కాపాడుతూ ఉండింది |
| They were being saved by it. | వారిని అది కాపాడుతూ ఉండింది |
| 11. I was warning him. | 11. నేను అతనిని హెచ్చరిస్తూ ఉండినాను |
| He was being warned by me. | అతనిని నేను హెచ్చరిస్తూ ఉండినాను |
| 12. We were supporting her. | 12. మేము ఆమెకు మద్దతు ఇస్తూ ఉండినాము. |
| She was being supported by us. | ఆమెకు మేము మద్దతు ఇస్తూ ఉండినాము |
| 13. You were guiding them. | 13. మీరు వారిని నడిపిస్తూ ఉండినారు |
| They were being guided by you. | వారిని మీరు నడిపిస్తూ ఉండినారు |
| 14. They were respecting her. | 14. వారు ఆమెను గౌరవిస్తూ ఉండినారు |
| She was being respected by them. | ఆమెను వారు గౌరవిస్తూ ఉండినారు |
| 15. He was reminding me. | 15. అతను నాకు గుర్తు చేస్తూ ఉండినాడు |
| I was being reminded by him. | నాకు అతను గుర్తు చేస్తూ ఉండినాడు |
| 16. She was encouraging us. | 16. ఆమె మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండింది |
| We were being encouraged by her. | మమ్ములను ఆమె ప్రోత్సహిస్తూ ఉండింది |
| 17. It was confusing him. | 17. అది అతనిని గందరగోళం చేస్తూ ఉండింది |
| He was being confused by it. | అతనిని అది గందరగోళం చేస్తూ ఉండింది |
| 18. I was trusting them. | 18. నేను వారిని నమ్ముతూ ఉండినాను |
| They were being trusted by me. | వారిని నేను నమ్ముతూ ఉండును |
| 19. We were praising you. | 19. మేము నిన్ను స్తుతిస్తూ ఉండినాము |
| You were being praised by us. | నిన్ను మేము స్తుతిస్తూ ఉండినాము |
| 20. You were helping him. | 20. మీరు అతనికి సహాయం చేస్తూ ఉండినారు. |
| He was being helped by you. | అతనికి మీరు సహాయం చేస్తూ ఉండినారు |
| 21. They were inviting me. | 21. వారు నన్ను ఆహ్వానిస్తూ ఉండినారు |
| I was being invited by them. | నన్ను వారు ఆహ్వానిస్తూ ఉండినారు |
| 22. He was protecting them. | 22. ఆయన వారిని కాపాడుతూ ఉండినాడు |
| They were being protected by him. | వారిని ఆయన కాపాడుతూ ఉండినాడు |
| 23. She was informing us. | 23. ఆమె మాకు తెలియజేస్తూ ఉండింది |
| We were being informed by her. | మాకు ఆమె తెలియజేస్తూ ఉండింది |
| 24. It was impressing you. | 24. అది నిన్ను ఆకట్టుకుంటూ ఉండింది |
| You were being impressed by it. | నిన్ను అది ఆకట్టుకుంటూ ఉండింది |
| 25. I was guiding her. | 25. నేను ఆమెకు మార్గనిర్దేశం చేస్తూ ఉండినాను |
| She was being guided by me. | ఆమెకు నేను మార్గ నిర్దేశం చేస్తూ ఉండినాను |
| 26. We were warning him. | 26. మేము అతనిని హెచ్చరించుచు ఉండినాము |
| He was being warned by us. | అతనిని మేము హెచ్చరించుచు ఉండినాము |
| 27. You were encouraging me. | 27. మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉండినారు |
| I was being encouraged by you. | నన్ను మీరు ప్రోత్సహిస్తూ ఉండినారు |
| 28. They were supporting us. | 28. వారు మాకు మద్దతు ఇస్తూ ఉండినారు. |
| We were being supported by them. | మాకు వారు మద్దతు ఇస్తూ ఉండినారు |
| 29. He was respecting you. | 29. అతను నిన్ను గౌరవిస్తూ ఉండినాడు |
| You were being respected by him. | నిన్ను అతను గౌరవిస్తూ ఉండినాడు |
| 30. She was helping me. | 30. ఆమె నాకు సహాయం చేస్తూ ఉండింది |
| I was being helped by her. | నాకు ఆమె సహాయం చేస్తూ ఉండింది |
| 31. He was helping Ravi. | 31. అతను రవికి సహాయం చేస్తూ ఉండినాడు |
| Ravi was being helped by him. | రవికి అతను సహాయం చేస్తూ ఉండినాడు |
| 32. She was calling Anita. | 32. ఆమె అనితను పిలుస్తూ ఉండింది |
| Anita was being called by her. | అనితను ఆమె పిలుస్తూ ఉండింది |
| 33. They were inviting Suresh. | 33. వారు సురేష్‌ను ఆహ్వానిస్తూ ఉండినారు |
| Suresh was being invited by them. | సురేష్ ను వారు ఆహ్వానిస్తూ ఉండినారు |
| 34. I was informing Rahul. | 34. నేను రాహుల్ కి తెలియజేస్తూ ఉండినాను |
| Rahul was being informed by me. | రాహుల్ కి నేను తెలియజేస్తూ ఉండినాను. |
| 35. We were guiding Priya. | 35. మేము ప్రియకు మార్గనిర్దేశం చేస్తూ ఉండినాము |
| Priya was being guided by us. | ప్రియకు మేము మార్గ నిర్దేశం చేస్తూ ఉండినాము |
| 36. You were warning Kiran. | 36. నువ్వు కిరణ్ ని హెచ్చరిస్తూ ఉండినావు |
| Kiran was being warned by you. | కిరణ్ ని నువ్వు హెచ్చరిస్తూ ఉండినావు |
| 37. It was surprising Neha. | 37. ఇది నేహాను ఆశ్చర్యపరుస్తూ ఉండింది |
| Neha was being surprised by it. | నేహాను ఇది ఆశ్చర్యపరుస్తూ ఉండింది |
| 38. He was encouraging Vijay. | 38. అతను విజయ్ ని ప్రోత్సహిస్తూ ఉండినాడు |
| Vijay was being encouraged by him. | విజయ్ అతనిని ప్రోత్సహిస్తూ ఉండినాడు |
| 39. She was supporting Lakshmi. | 39. ఆమె లక్ష్మికి మద్దతు ఇస్తూ ఉండింది |
| Lakshmi was being supported by her. | లక్ష్మికి ఆమె మద్దతు ఇస్తూ ఉండింది |
| 40. They were respecting Arjun. | 40. వారు అర్జునుడిని గౌరవిస్తూ ఉండినారు |
| Arjun was being respected by them. | అర్జునుడిని వారు గౌరవిస్తూ ఉండినారు |
ఇందులో మొదటి సెంటెన్స్
Active voice
Passive Voice
Passive voice Negative
Passive voice Interrogative
Passive voice Negative interrogative
Table 1
| 1. He was reading a book. | 1. అతను ఒక పుస్తకం చదువుతూ ఉండినాడు. |
| A book was being read by him. | పుస్తకమును అతను చదువుతూ ఉండినాడు లేదా పుస్తకము అతని చేత చదువుబడుతూ ఉంది. |
| A book was not being read by him. | పుస్తకమును అతను చదువుతూ ఉండలేదు |
| Was a book being read by him? | పుస్తకమును అతను చదువుతూ ఉండినాడా? |
| Was a book not being read by him? | పుస్తకమును అతను చదువుతూ ఉండ లేదా? |
| 2. She was drawing a picture. | 2. ఆమె ఒక చిత్రాన్ని గీస్తూ ఉండింది. |
| A picture was being drawn by her. | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండింది లేదా చిత్రం ఆమె చేత గీయబడుతూ ఉండింది |
| A picture was not being drawn by her. | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండలేదు లేదా చిత్రం ఆమె చేత గీయబడుతూ ఉండలేదు |
| Was a picture being drawn by her? | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండిందా? |
| Was a picture not being drawn by her? | చిత్రాన్ని ఆమె గీస్తూ ఉండలేదా? |
| 3. The boy was playing the guitar. | 3. బాలుడు గిటార్ ప్లే చేస్తూ ఉండినాడు. |
| The guitar was being played by the boy. | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండినాడు. |
| The guitar was not being played by the boy. | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండలేదు. |
| Was the guitar being played by the boy? | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండినాడా? |
| Was the guitar not being played by the boy? | గిటార్ ని బాలుడు ప్లే చేస్తూ ఉండ లేదా? |
| 4. He was baking a cake. | 4. అతను కేక్ ని కాలుస్తూ ఉండినాడు |
| A cake was being baked by him. | కేక్ ని అతను కాలుస్తూ ఉండినాడు. |
| A cake was not being baked by him. | కేక్ ని అతను కాలుస్తూ ఉండలేదు. |
| Was a cake being baked by him? | కేక్ ని అతను కాలుస్తూ ఉండినాడా? |
| Was a cake not being baked by him? | కేక్ ని అతను కాలుస్తూ ఉండలేదా? |
| 5. She was watering the plants. | 5. ఆమె మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉండింది. |
| The plants were being watered by her. | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండింది. |
| The plants were not being watered by her. | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండలేదు. |
| Were the plants being watered by her? | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండిందా? |
| Were the plants not being watered by her? | మొక్కలకు ఆమె నీళ్లు పోస్తూ ఉండ లేదా? |
| 6. They were building a house. | 6. వారు ఇల్లు కడుతూ ఉండినారు. |
| A house was being built by them. | ఇంటిని వాళ్లు కడుతూ ఉండినారు. |
| A house was not being built by them. | ఇంటిని వాళ్ళు కడుతూ ఉండలేదు. |
| Was a house being built by them? | ఇంటిని వాళ్ళు కడుతూ ఉంది నారా? |
| Was a house not being built by them? | ఇంటిని వాళ్ళు కడుతూ ఉండలేదా? |
| 7. We were solving a puzzle. | 7. మేము ఒక పజిల్‌ని పరిష్కరిస్తూ ఉండినాము. |
| A puzzle was being solved by us. | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండినాము. |
| A puzzle was not being solved by us. | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండలేదు.. |
| Was a puzzle being solved by us? | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండినామా.? |
| Was a puzzle not being solved by us? | పజిల్ ని మేము పరిష్కరిస్తూ ఉండ లేదా.? |
| 8. The children were organising the books. | 8. పిల్లలు పుస్తకాలను నిర్వహిస్తూ ఉండినారు. |
| The books were being organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండినారు. |
| The books were not being organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండలేదు. |
| Were the books being organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండినారా.? |
| Were the books not being organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తూ ఉండ లేదా.? |
| 9. They were packing the boxes. | 9. వారు పెట్టెలను ప్యాక్ చేస్తూ ఉండినారు. |
| The boxes were being packed by them. | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండినారు. |
| The boxes were not being packed by them. | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండలేదు. |
| Were the boxes being packed by them? | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండినారా.? |
| Were the boxes not being packed by them? | పెట్టెలను వారు ప్యాక్ చేస్తూ ఉండ లేదా.? |
| 10. We were repairing the fence. | 10. మేము కంచెను బాగు చేస్తూ ఉండినాములేదా కంచ మా చేత బాగు చేయబడుతూ ఉండింది. |
| The fence was being repaired by us. | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండినాము. |
| The fence was not being repaired by us. | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండలేదు. |
| Was the fence being repaired by us? | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండినామా.? |
| Was the fence not being repaired by us? | కంచెను మేము మరమ్మత్తు చేస్తూ ఉండ లేదా.? |
Table 2
| 1. He was fixing the clock. | 1. అతను గడియారాన్ని సరి చేస్తూ ఉండినాడు. |
| The clock was being fixed by him. | గడియారంను అతను సరి చేస్తూ ఉండినాడు లేదా గడియారం అతని చేత సరి చేయబడుతూ ఉండింది |
| The clock was not being fixed by him. | గడియారంను అతను సరి చేస్తూ ఉండలేదు. |
| Was the clock being fixed by him? | గడియారంను అతను సరి చేస్తూ ఉండినాడా? |
| Was the clock not being fixed by him? | గడియారంను అతను సరి చేస్తూ ఉండలేదా? |
| 2. She was writing a story. | 2. ఆమె ఒక కథ రాస్తూ ఉండింది. |
| A story was being written by her. | కథను ఆమె రాస్తూ ఉండింది లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉంది. |
| A story was not being written by her. | కథను ఆమె రాస్తే ఉండలేదు లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉండలేదు. |
| Was a story being written by her? | కథను ఆమె రాస్తూ ఉండిందా లేదా కథ ఆమె చేత రాయబడుతూ. ఉండిందా? |
| Was a story not being written by her? | కథను ఆమె రాస్తూ ఉండ లేదా లేదా కథ ఆమె చేత రాయబడుతూ ఉండలేదా? |
| 3. The chef was cooking a meal. | 3. చెఫ్ భోజనం వండుతూ ఉండినాడు. |
| A meal was being cooked by the chef. | భోజనం ను చెఫ్ వండుతూ ఉండినాడు. |
| A meal was not being cooked by the chef. | భోజనం ను చెఫ్ వండుతూ ఉండలేదు |
| Was a meal being cooked by the chef? | భోజనం ను చెఫ్ వండుతూ ఉండినాడా? |
| Was a meal not being cooked by the chef? | భోజనం ను చెఫ్ వండుతూ ఉండ లేదా? |
| 4. He was washing the car. | 4. అతను కారు కడుగుతూ ఉండినాడు. |
| The car was being washed by him. | కారును అతను కడుగుతూ ఉండినాడు. |
| The car was not being washed by him. | కారును అతను కడుగుతూ ఉండలేదు. |
| Was the car being washed by him? | కారును అతను కడుగుతూ ఉండినాడా.? |
| Was the car not being washed by him? | కారును అతను కడుగుతూ ఉండ లేదా.? |
| 5. She was ironing the clothes. | 5. ఆమె బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉండింది. |
| The clothes were being ironed by her. | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండింది. |
| The clothes were not being ironed by her. | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండలేదు. |
| Were the clothes being ironed by her? | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండిందా? |
| Were the clothes not being ironed by her? | బట్టలను ఆమె ఇస్త్రీ చేస్తూ ఉండలేదా? |
| 6. They were digging a hole. | 6. వారు ఒక గుంటను తవ్వుతూ ఉండినారు. |
| A hole was being dug by them. | గుంటను వారు తవ్వుతూ ఉండినారు |
| A hole was not being dug by them. | గుంటను వారు తవ్వుతూ ఉండలేదు |
| Was a hole being dug by them? | గుంటను వారు తవ్వుతూ ఉండినారా? |
| Was a hole not being dug by them? | గుంటను వారు తవ్వుతూ ఉండలేదా? |
| 7. We were planting a tree. | 7. మేము ఒక చెట్టును నాటుతున్నాము. |
| A tree was being planted by us. | చెట్టును మేము నాటుతూ ఉండినాము లేదా చెట్టు మా చేతను నాటబడుతూ ఉండింది |
| A tree was not being planted by us. | చెట్టును మేము నాటుతూ ఉండలేదు లేదా చెట్టు మా చేత నాటబడుతూ ఉండలేదు. |
| Was a tree being planted by us? | చెట్టును మేము నాటుతూ ఉండినామా? లేదా చెట్టు మా చేత నాటబడుతూ ఉండిందా? |
| Was a tree not being planted by us? | చెట్టును మేము నాటుతూ ఉండలేదా? లేదా చెట్టు మా చేత మాట పడుతూ ఉండలేదా? |
| 8. The kids were flying a kite. | 8. పిల్లలు గాలిపటం ఎగరవేస్తూ ఉండినారు. |
| A kite was being flown by the kids. | గాలిపటం ను పిల్లలు ఎగరవేస్తూ ఉండినారు. |
| A kite was not being flown by the kids. | గాలిపటం ను పిల్లలు ఎగరవేస్తూ ఉండలేదు. |
| Was a kite being flown by the kids? | గాలిపటంను పిల్లలు ఎగరవేస్తూ ఉండినారా? |
| Was a kite not being flown by the kids? | గాలిపటంను పిల్లలు ఎగరవేస్తూ ఉండ లేదా? |
| 9. They were painting a picture. | 9. వారు ఒక చిత్రాన్నిపెయింటింగ్ చేస్తూ ఉండినారు. |
| A picture was being painted by them. | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండినారు. లేదా చిత్రం వారి చేత పెయింటింగ్ చేయబడుతూ ఉండింది |
| A picture was not being painted by them. | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండలేదు |
| Was a picture being painted by them? | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండినారా? |
| Was a picture not being painted by them? | చిత్రాన్ని వారు పెయింటింగ్ చేస్తూ ఉండ లేదా? |
| 10. We were cleaning the windows. | 10. మేము కిటికీలను శుభ్రం చేస్తూ ఉండినాము. |
| The windows were being cleaned by us. | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండినాము లేదా కిటికీలు మా చేత శుభ్రం చేయబడుతూ ఉండినాయి |
| The windows were not being cleaned by us. | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండలేదు |
| Were the windows being cleaned by us? | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండినామా? |
| Were the windows not being cleaned by us? | కిటికీలను మేము శుభ్రం చేస్తూ ఉండలేదా? |

