ఈ విభాగంలో గృహ జీవితం, కుటుంబ సభ్యులు, రోజువారీ అలవాట్లు, బాధ్యతలు మరియు సంబంధాలు వంటి సాధారణ అంశాలపై ప్రశ్నలు మరియు సమాధానాలు ఉంటాయి.ఇది విద్యార్థులు మరియు ప్రారంభకులకు రోజువారీ జీవితంలో ఉపయోగించే ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తుంది.
| WHAT | |
| Q: What do you usually do with your family in the evening? | మీరు సాధారణంగా సాయంత్రం మీ కుటుంబంతో ఏమి చేస్తారు? |
| వాట్ డూ యూ యూజువల్లి డూ విత్ యువర్ ఫ్యామిలీ ఇన్ ది ఈవెనింగ్ | |
| A: I usually talk and watch TV with my family in the evening. | నేను సాధారణంగా సాయంత్రం నా కుటుంబంతో మాట్లాడి టీవీ చూస్తాను. |
| ఐ యూజువల్లి టాక్ అండ్ వాచ్ టీవీ విత్ మై ఫ్యామిలీ ఇన్ ది ఈవెనింగ్ | |
| Q: What does your mother cook for breakfast? | మీ అమ్మ బ్రేక్ ఫాస్ట్ కి ఏం వండుతుంది? |
| వాట్ డజ్ యువర్ మదర్ కుక్ ఫర్ బ్రేక్‌ఫస్ట్ | |
| A: My mother cooks simple and healthy food for breakfast. | నా తల్లి అల్పాహారం కోసం సరళమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండుతుంది. |
| మై మదర్ కుక్స్ సింపుల్ అండ్ హెల్తీ ఫుడ్ ఫర్ బ్రేక్‌ఫస్ట్ | |
| Q: What is your favorite family activity at home? | ఇంట్లో మీకు ఇష్టమైన కుటుంబ కార్యకలాపం ఏమిటి? |
| వాట్ ఇజ్ యువర్ ఫేవరెట్ ఫ్యామిలీ యాక్టివిటీ అట్ హోమ్ | |
| A: My favorite family activity is having dinner together. | నాకు ఇష్టమైన కుటుంబ కార్యకలాపం కలిసి భోజనం చేయడం. |
| మై ఫేవరెట్ ఫ్యామిలీ యాక్టివిటీ ఇజ్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్ | |
| WHERE | |
| Q: Where does your family eat dinner every day? | మీ కుటుంబం ప్రతిరోజూ ఎక్కడ రాత్రి భోజనం చేస్తారు? |
| వేర్ డజ్ యువర్ ఫ్యామిలీ ఈట్ డిన్నర్ ఎవ్రీ డే | |
| A: My family eats dinner in the dining room. | నా కుటుంబం భోజనాల గదిలో రాత్రి భోజనం తింటుంది. |
| మై ఫ్యామిలీ ఈట్స్ డిన్నర్ ఇన్ ది డైనింగ్ రూమ్ | |
| Q: Where does your father relax after work? | మీ నాన్నగారు పని తర్వాత ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? |
| వేర్ డజ్ యువర్ ఫాదర్ రిలాక్స్ ఆఫ్టర్ వర్క్ | |
| A: My father relaxes in the living room after work. | నాన్న పని తర్వాత గదిలో విశ్రాంతి తీసుకుంటాడు. |
| మై ఫాదర్ రిలాక్సెస్ ఇన్ ది లివింగ్ రూమ్ ఆఫ్టర్ వర్క్ | |
| Q: Where do you keep your family photos? | మీరు మీ కుటుంబ ఫోటోలను ఎక్కడ ఉంచుతారు? |
| వేర్ డూ యూ కీప్ యువర్ ఫ్యామిలీ ఫోటోస్ | |
| A: I keep my family photos in an album at home. | నేను నా కుటుంబ ఫోటోలను ఇంట్లో ఒక ఆల్బమ్‌లో ఉంచుతాను. |
| ఐ కీప్ మై ఫ్యామిలీ ఫోటోస్ ఇన్ అన ఆల్బమ్ అట్ హోమ్ | |
| WHEN | |
| Q: When does your family wake up on weekdays? | మీ కుటుంబం వారపు రోజులలో ఎప్పుడు మేల్కొంటుంది? |
| వెన్ డజ్ యువర్ ఫ్యామిలీ వేక్ అప్ ఆన్ వీక్‌డేస్ | |
| A: My family wakes up early on weekdays. | మా కుటుంబం వారపు రోజులలో ఉదయాన్నే నిద్రలేస్తుంది. |
| మై ఫ్యామిలీ వేక్స్ అప్ ఎర్లీ ఆన్ వీక్‌డేస్ | |
| Q: When do you spend time with your parents? | మీరు మీ తల్లిదండ్రులతో ఎప్పుడు సమయం గడుపుతారు? |
| వెన్ డూ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్ | |
| A: I spend time with my parents at night. | నేను రాత్రిపూట నా తల్లిదండ్రులతో గడుపుతాను. |
| ఐ స్పెండ్ టైమ్ విత్ మై పేరెంట్స్ అట్ నైట్ | |
| Q: When does your family clean the house? | మీ కుటుంబం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేస్తుంది? |
| వెన్ డజ్ యువర్ ఫ్యామిలీ క్లీన్ ది హౌస్ | |
| A: My family cleans the house on weekends. | మా కుటుంబం వారాంతాల్లో ఇంటిని శుభ్రం చేస్తుంది. |
| మై ఫ్యామిలీ క్లీన్స్ ది హౌస్ ఆన్ వీకెండ్స్ | |
| WHY | |
| Q: Why do you like spending time with your family? | మీరు మీ కుటుంబంతో సమయం గడపడానికి ఎందుకు ఇష్టపడతారు? |
| వై డూ యూ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ | |
| A: I like it because it makes me happy. | అది నాకు సంతోష పరుస్తుంది కాబట్టి నాకు అది ఇష్టం. |
| ఐ లైక్ ఇట్ బికాజ్ ఇట్ మేక్స్ మీ హ్యాపీ | |
| Q: Why does your mother wake up early? | మీ అమ్మ ఎందుకు త్వరగా నిద్ర లేస్తుంది? |
| వై డజ్ యువర్ మదర్ వేక్ అప్ ఎర్లీ | |
| A: She wakes up early to prepare breakfast. | ఆమె అల్పాహారం సిద్ధం చేయడానికి త్వరగా లేస్తుంది. |
| షీ వేక్స్ అప్ ఎర్లీ టు ప్రిపేర్ బ్రేక్‌ఫస్ట్ | |
| Q: Why does your family eat together? | మీ కుటుంబం కలిసి ఎందుకు తింటారు? |
| వై డజ్ యువర్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్ | |
| A: My family eats together to share the day’s moments. | నా కుటుంబం ఆ రోజులోని క్షణాలను పంచుకోవడానికి కలిసి తింటుంది. |
| మై ఫ్యామిలీ ఈట్స్ టుగెదర్ టు షేర్ ది డేస్ మోమెంట్స్ | |
| WHO | |
| Q: Who helps you with household work? | ఇంటి పనిలో మీకు ఎవరు సహాయం చేస్తారు? |
| హూ హెల్ప్స్ యూ విత్ హౌస్‌హోల్డ్ వర్క్ | |
| A: My sister helps me with household work. | నా చెల్లి ఇంటి పనిలో నాకు సహాయం చేస్తుంది. |
| మై సిస్టర్ హెల్ప్స్ మీ విత్ హౌస్‌హోల్డ్ వర్క్ | |
| Q: Who cooks dinner in your home? | మీ ఇంట్లో రాత్రి భోజనం ఎవరు వండుతారు? |
| హూ కుక్స్ డిన్నర్ ఇన్ యువర్ హోమ్ | |
| A: My mother cooks dinner in my home. | మా అమ్మ మా ఇంట్లో రాత్రి భోజనం వండుతుంది. |
| మై మదర్ కుక్స్ డిన్నర్ ఇన్ మై హోమ్ | |
| Q: Who spends the most time at home? | ఇంట్లో ఎవరు ఎక్కువ సమయం గడుపుతారు? |
| హూ స్పెండ్స్ ది మోస్ట్ టైమ్ అట్ హోమ్ | |
| A: My grandmother spends the most time at home. | మా అమ్మమ్మ ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతుంది. |
| మై గ్రాండ్‌మదర్ స్పెండ్స్ ది మోస్ట్ టైమ్ అట్ హోమ్ | |
| WHICH | |
| Q: Which room do you like most in your house? | మీ ఇంట్లో మీకు ఏ గది బాగా నచ్చింది? |
| విచ్ రూమ్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ యువర్ హౌస్ | |
| A: I like the living room most in my house. | నాకు మా ఇంట్లో లివింగ్ రూమ్ అంటే చాలా ఇష్టం. |
| ఐ లైక్ ది లివింగ్ రూమ్ మోస్ట్ ఇన్ మై హౌస్ | |
| Q: Which family member do you talk to daily? | మీరు రోజూ ఏ కుటుంబ సభ్యుడితో మాట్లాడతారు? |
| విచ్ ఫ్యామిలీ మెంబర్ డూ యూ టాక్ టు డైలీ | |
| A: I talk to my mother daily. | నేను రోజూ అమ్మతో మాట్లాడుతుంటాను. |
| ఐ టాక్ టు మై మదర్ డైలీ | |
| Q: Which meal does your family enjoy together? | మీ కుటుంబం కలిసి ఏ భోజనం ఆనందిస్తారు? |
| విచ్ మీల్ డజ్ యువర్ ఫ్యామిలీ ఎంజాయ్ టుగెదర్ | |
| A: My family enjoys dinner together. | నా కుటుంబం కలిసి రాత్రి బోజనం ఆనందిస్తుంది. |
| మై ఫ్యామిలీ ఎంజాయ్స్ డిన్నర్ టుగెదర్ | |
| HOW | |
| Q: How do you help your parents at home? | ఇంట్లో మీ తల్లిదండ్రులకు మీరు ఎలా సహాయం చేస్తారు? |
| హౌ డూ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ అట్ హోమ్ | |
| A: I help my parents by cleaning the house. | నేను ఇంటిని శుభ్రం చేయడం ద్వారా నా తల్లిదండ్రులకు సహాయం చేస్తాను. |
| ఐ హెల్ప్ మై పేరెంట్స్ బై క్లీనింగ్ ది హౌస్ | |
| Q: How does your family spend weekends? | మీ కుటుంబం వారాంతాలను ఎలా గడుపుతుంది? |
| హౌ డజ్ యువర్ ఫ్యామిలీ స్పెండ్ వీకెండ్స్ | |
| A: My family spends weekends at home together. | మా కుటుంబం వారాంతాల్లో ఇంట్లో కలిసి గడుపుతుంది. |
| మై ఫ్యామిలీ స్పెండ్స్ వీకెండ్స్ అట్ హోమ్ టుగెదర్ | |
| Q: How do you feel when you are with your family? | మీరు మీ కుటుంబంతో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? |
| హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ఆర్ విత్ యువర్ ఫ్యామిలీ | |
| A: I feel relaxed and safe with my family. | నా కుటుంబంతో నేను ప్రశాంతంగా మరియు సురక్షితంగా ఫీల్ అవుతాను. . |
| ఐ ఫీల్ రిలాక్స్‌డ్ అండ్ సేఫ్ విత్ మై ఫ్యామిలీ | |
| DO | |
| Q: Do you live with your family? | మీరు మీ కుటుంబంతో నివసిస్తున్నారా? |
| డూ యూ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ | |
| A: Yes, I live with my family. | అవును, నేను నా కుటుంబంతో నివసిస్తున్నాను. |
| యెస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ | |
| Q: Do your parents like family dinners? | మీ తల్లిదండ్రులకు కుటుంబ విందులు ఇష్టమా? |
| డూ యువర్ పేరెంట్స్ లైక్ ఫ్యామిలీ డిన్నర్స్ | |
| A: Yes, they like family dinners. | అవును, వారికి కుటుంబ విందులు ఇష్టం. |
| యెస్, దే లైక్ ఫ్యామిలీ డిన్నర్స్ | |
| Q: Do you help at home every day? | మీరు ప్రతిరోజూ ఇంట్లో సహాయం చేస్తారా? |
| డూ యూ హెల్ప్ అట్ హోమ్ ఎవ్రీ డే | |
| A: Yes, I help at home every day. | అవును, నేను ప్రతిరోజూ ఇంట్లో సహాయం చేస్తాను. |
| యెస్, ఐ హెల్ప్ అట్ హోమ్ ఎవ్రీ డే | |
| DOES | |
| Q: Does your father come home early? | మీ నాన్నగారు త్వరగా ఇంటికి వస్తారా? |
| డజ్ యువర్ ఫాదర్ కమ్ హోమ్ ఎర్లీ | |
| A: Yes, he comes home early. | అవును, అతను త్వరగా ఇంటికి వస్తాడు. |
| యెస్, హీ కమ్స్ హోమ్ ఎర్లీ | |
| Q: Does your sister share a room with you? | మీ చెల్లి మీతో గది పంచుకుంటుందా? |
| డజ్ యువర్ సిస్టర్ షేర్ ఎ రూమ్ విత్ యూ | |
| A: Yes, she shares a room with me. | అవును, ఆమె నాతో ఒక గదిని పంచుకుంటుంది. |
| యెస్, షీ షేర్స్ ఎ రూమ్ విత్ మీ | |
| Q: Does your family eat together at night? | మీ కుటుంబం రాత్రిపూట కలిసి తింటుందా? |
| డజ్ యువర్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్ అట్ నైట్ | |
| A: Yes, my family eats together at night. | అవును, మా కుటుంబం రాత్రిపూట కలిసి భోజనం చేస్తారు. |
| యెస్, మై ఫ్యామిలీ ఈట్స్ టుగెదర్ అట్ నైట్ | |
| DID | |
| Q: Did your family visit relatives last week? | గత వారం మీ కుటుంబం బంధువులను సందర్శించారా? |
| డిడ్ యువర్ ఫ్యామిలీ విజిట్ రిలేటివ్స్ లాస్ట్ వీక్ | |
| A: Yes, my family visited relatives last week. | అవును, నా కుటుంబం గత వారం బంధువులను సందర్శించింది. |
| యెస్, మై ఫ్యామిలీ విజిటెడ్ రిలేటివ్స్ లాస్ట్ వీక్ | |
| Q: Did you talk to your parents yesterday? | నిన్న మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడారా? |
| డిడ్ యూ టాక్ టు యువర్ పేరెంట్స్ యెస్టర్డే | |
| A: Yes, I talked to my parents yesterday. | అవును, నేను నిన్న నా తల్లిదండ్రులతో మాట్లాడాను. |
| యెస్, ఐ టాక్డ్ టు మై పేరెంట్స్ యెస్టర్డే | |
| Q: Did your mother cook special food? | మీ అమ్మ ప్రత్యేకమైన వంట చేసిందా? |
| డిడ్ యువర్ మదర్ కుక్ స్పెషల్ ఫుడ్ | |
| A: Yes, she cooked special food. | అవును, ఆమె ప్రత్యేకమైన వంటకం వండింది. |
| యెస్, షీ కుక్డ్ స్పెషల్ ఫుడ్ | |
| IS | |
| Q: Is your house near your school? | మీ ఇల్లు మీ స్కూల్ దగ్గర ఉందా? |
| ఇజ్ యువర్ హౌస్ నీర్ యువర్ స్కూల్ | |
| A: Yes, my house is near my school. | అవును, మా ఇల్లు మా స్కూల్ దగ్గరే ఉంది. |
| యెస్, మై హౌస్ ఇజ్ నీర్ మై స్కూల్ | |
| Q: Is your family happy at home? | మీ ఇంట్లో మీ కుటుంబం సంతోషంగా ఉందా? |
| ఇజ్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ అట్ హోమ్ | |
| A: Yes, my family is happy at home. | అవును, నా కుటుంబం ఇంట్లో సంతోషంగా ఉంది. |
| యెస్, మై ఫ్యామిలీ ఇజ్ హ్యాపీ అట్ హోమ్ | |
| Q: Is your father at home now? | మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నారా? |
| ఇజ్ యువర్ ఫాదర్ అట్ హోమ్ నౌ | |
| A: Yes, my father is at home now. | అవును, నాన్న ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. |
| యెస్, మై ఫాదర్ ఇజ్ అట్ హోమ్ నౌ | |
| ARE | |
| Q: Are your parents at work now? | మీ తల్లిదండ్రులు ఇప్పుడు పనిలో ఉన్నారా? |
| ఆర్ యువర్ పేరెంట్స్ అట్ వర్క్ నౌ | |
| A: Yes, my parents are at work now. | అవును, నా తల్లిదండ్రులు ఇప్పుడు పనిలో ఉన్నారు. |
| యెస్, మై పేరెంట్స్ ఆర్ అట్ వర్క్ నౌ | |
| Q: Are your family members kind to each other? | మీ కుటుంబ సభ్యులు ఒకరికొకరు దయగా ఉన్నారా? |
| ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కైండ్ టు ఈచ్ అదర్ | |
| A: Yes, they are kind to each other. | అవును, వారు ఒకరికొకరు దయతో ఉన్నారు. |
| యెస్, దే ఆర్ కైండ్ టు ఈచ్ అదర్ | |
| Q: Are your cousins close to your family? | మీ బంధువులు (దాయాదులు) మీ కుటుంబానికి దగ్గరగా ఉన్నారా? |
| ఆర్ యువర్ కజిన్స్ క్లోస్ టు యువర్ ఫ్యామిలీ | |
| A: Yes, my cousins are close to my family. | అవును, నా బంధువులు మా కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. |
| యెస్, మై కజిన్స్ ఆర్ క్లోస్ టు మై ఫ్యామిలీ | |
| WAS | |
| Q: Was your home quiet last night? | నిన్న రాత్రి మీ ఇల్లు నిశ్శబ్దంగా ఉండిందా? |
| వాజ్ యువర్ హోమ్ క్వయెట్ లాస్ట్ నైట్ | |
| A: Yes, my home was quiet last night. | అవును, నిన్న రాత్రి నా ఇల్లు నిశ్శబ్దంగా ఉండింది. |
| యెస్, మై హోమ్ వాజ్ క్వయెట్ లాస్ట్ నైట్ | |
| Q: Was your father tired after work? | మీ నాన్న పని తర్వాత అలసిపోయి ఉండినారా? |
| వాజ్ యువర్ ఫాదర్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్ | |
| A: Yes, my father was tired after work. | అవును, నాన్న పని తర్వాత అలసిపోయి ఉండినాడు. |
| యెస్, మై ఫాదర్ వాజ్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్ | |
| Q: Was the family meeting useful? | కుటుంబ సమావేశం ఉపయోగకరంగా ఉండిందా? |
| వాజ్ ది ఫ్యామిలీ మీటింగ్ యూజ్‌ఫుల్ | |
| A: Yes, the family meeting was useful. | అవును, కుటుంబ సమావేశం ఉపయోగకరంగా ఉండింది. |
| యెస్, ది ఫ్యామిలీ మీటింగ్ వాజ్ యూజ్‌ఫుల్ | |
| AM | |
| Q: Am I late for family dinner? | నేను కుటుంబ విందుకు ఆలస్యంగా ఉన్నానా? |
| యామ్ ఐ లేట్ ఫర్ ఫ్యామిలీ డిన్నర్ | |
| A: No, you are not late. | లేదు, మీరు ఆలస్యం చేయలేదు. |
| నో, యూ ఆర్ నాట్ లేట్ | |
| Q: Am I part of a big family? | నేను పెద్ద కుటుంబంలో భాగంగా ఉన్నానా? |
| యామ్ ఐ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఫ్యామిలీ | |
| A: Yes, you are part of a big family. | అవును, మీరు ఒక పెద్ద కుటుంబంలో భాగం. |
| యెస్, యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఫ్యామిలీ | |
| Q: Am I welcome at home always? | నేను ఎల్లప్పుడూ ఇంటికి ఆహ్వానితుడిగా ఉన్నానా? |
| యామ్ ఐ వెల్కమ్ అట్ హోమ్ ఆల్వేస్ | |
| A: Yes, you are welcome at home always. | అవును, మీకు ఇంట్లో ఎల్లప్పుడూ స్వాగతం. |
| యెస్, యూ ఆర్ వెల్కమ్ అట్ హోమ్ ఆల్వేస్ | |
| WERE | |
| Q: Were your parents at home yesterday? | నిన్న మీ తల్లిదండ్రులు ఇంట్లో ఉండినారా? |
| వేర్ యువర్ పేరెంట్స్ అట్ హోమ్ యెస్టర్డే | |
| A: Yes, my parents were at home yesterday. | అవును, నిన్న నా తల్లిదండ్రులు ఇంట్లో ఉండినారు. |
| యెస్, మై పేరెంట్స్ వేర్ అట్ హోమ్ యెస్టర్డే | |
| Q: Were you happy with your family trip? | మీ కుటుంబ పర్యటనతో మీరు సంతోషంగా ఉండినారా? |
| వేర్ యూ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ ట్రిప్ | |
| A: Yes, I was happy with the family trip. | అవును, నేను కుటుంబ పర్యటనతో సంతోషంగా ఉండినాను. |
| యెస్, ఐ వాజ్ హ్యాపీ విత్ ది ఫ్యామిలీ ట్రిప్ | |
| Q: Were the children at home in the evening? | పిల్లలు సాయంత్రం ఇంట్లో ఉండినారా? |
| వేర్ ది చిల్డ్రన్ అట్ హోమ్ ఇన్ ది ఈవెనింగ్ | |
| A: Yes, the children were at home in the evening. | అవును, పిల్లలు సాయంత్రం ఇంట్లో ఉండినారు. |
| యెస్, ది చిల్డ్రన్ వేర్ అట్ హోమ్ ఇన్ ది ఈవెనింగ్ | |
| WILL | |
| Q: Will your family eat dinner together tonight? | ఈ రాత్రి మీ కుటుంబం కలిసి రాత్రి భోజనం చేస్తారా? |
| విల్ యువర్ ఫ్యామిలీ ఈట్ డిన్నర్ టుగెదర్ టునైట్ | |
| A: Yes, my family will eat dinner together tonight. | అవును, నా కుటుంబం ఈ రాత్రి కలిసి భోజనం చేస్తారు. |
| యెస్, మై ఫ్యామిలీ విల్ ఈట్ డిన్నర్ టుగెదర్ టునైట్ | |
| Q: Will you help your parents tomorrow? | రేపు మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తారా? |
| విల్ యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ టుమారో | |
| A: Yes, I will help my parents tomorrow. | అవును, నేను రేపు నా తల్లిదండ్రులకు సహాయం చేస్తాను. |
| యెస్, ఐ విల్ హెల్ప్ మై పేరెంట్స్ టుమారో | |
| Q: Will your father come home early today? | మీ నాన్న ఈరోజు త్వరగా ఇంటికి వస్తారా? |
| విల్ యువర్ ఫాదర్ కమ్ హోమ్ ఎర్లీ టుడే | |
| A: Yes, my father will come home early today. | అవును, నాన్న ఈరోజు త్వరగా ఇంటికి వస్తాడు. |
| యెస్, మై ఫాదర్ విల్ కమ్ హోమ్ ఎర్లీ టుడే | |
| WOULD | |
| Q: Would you stay at home with your family on holidays? | సెలవుల్లో మీరు మీ కుటుంబంతో ఇంట్లో ఉంటారా? |
| వుడ్ యూ స్టే అట్ హోమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆన్ హాలిడేస్ | |
| A: Yes, I would stay at home with my family. | అవును, నేను నా కుటుంబంతో ఇంట్లోనే ఉంటాను. |
| యెస్, ఐ వుడ్ స్టే అట్ హోమ్ విత్ మై ఫ్యామిలీ | |
| Q: Would your mother prepare special food for guests? | మీ అమ్మ అతిథుల కోసం ప్రత్యేక భోజనం వండి పెడుతుందా? |
| వుడ్ యువర్ మదర్ ప్రిపేర్ స్పెషల్ ఫుడ్ ఫర్ గెస్ట్స్ | |
| A: Yes, she would prepare special food for guests. | అవును, ఆమె అతిథుల కోసం ప్రత్యేక భోజనం సిద్ధం చేస్తుంది. |
| యెస్, షీ వుడ్ ప్రిపేర్ స్పెషల్ ఫుడ్ ఫర్ గెస్ట్స్ | |
| Q: Would your family support you always? | మీ కుటుంబం ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తుందా? |
| వుడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ ఆల్వేస్ | |
| A: Yes, my family would support me always. | అవును, నా కుటుంబం నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది. |
| యెస్, మై ఫ్యామిలీ వుడ్ సపోర్ట్ మీ ఆల్వేస్ | |
| SHALL | |
| Q: Shall we have dinner with the family now? | ఇప్పుడు మనం కుటుంబంతో కలిసి రాత్రి భోజనం చేయాలా? |
| షాల్ వీ హావ్ డిన్నర్ విత్ ది ఫ్యామిలీ నౌ | |
| A: Yes, we shall have dinner now. | అవును, మనం ఇప్పుడు రాత్రి భోజనం చేయాలి. |
| యెస్, వీ షాల్ హావ్ డిన్నర్ నౌ | |
| Q: Shall I help my parents this evening? | ఈ సాయంత్రం నేను నా తల్లిదండ్రులకు సహాయం చేయాలా? |
| షాల్ ఐ హెల్ప్ మై పేరెంట్స్ దిస్ ఈవెనింగ్ | |
| A: Yes, you shall help your parents. | అవును, మీరు మీ తల్లిదండ్రులకు సహాయం చేయాలి. |
| యెస్, యూ షాల్ హెల్ప్ యువర్ పేరెంట్స్ | |
| Q: Shall we visit relatives with our family? | మనం మన కుటుంబంతో కలిసి బంధువులను దర్శించడానికి వెళ్లాలా? |
| షాల్ వీ విజిట్ రిలేటివ్స్ విత్ అవర్ ఫ్యామిలీ | |
| A: Yes, we shall visit relatives together. | అవును, మనం కలిసి బంధువులను దర్శించాలి. |
| యెస్, వీ షాల్ విజిట్ రిలేటివ్స్ టుగెదర్ | |
| SHOULD | |
| Q: Should children respect family elders? | పిల్లలు కుటుంబ పెద్దలను గౌరవించాలా? |
| షుడ్ చిల్డ్రన్ రిస్పెక్ట్ ఫ్యామిలీ ఎల్డర్స్ | |
| A: Yes, children should respect family elders. | అవును, పిల్లలు కుటుంబ పెద్దలను గౌరవించాలి. |
| యెస్, చిల్డ్రన్ షుడ్ రిస్పెక్ట్ ఫ్యామిలీ ఎల్డర్స్ | |
| Q: Should we eat together as a family? | మనం కుటుంబంగా కలిసి తినాలా? |
| షుడ్ వీ ఈట్ టుగెదర్ ఆజ్ ఎ ఫ్యామిలీ | |
| A: Yes, we should eat together as a family. | అవును, మనం కుటుంబంగా కలిసి తినాలి. |
| యెస్, వీ షుడ్ ఈట్ టుగెదర్ ఆజ్ ఎ ఫ్యామిలీ | |
| Q: Should you help at home daily? | మీరు రోజూ ఇంట్లో సహాయం చేయాలా? |
| షుడ్ యూ హెల్ప్ అట్ హోమ్ డైలీ | |
| A: Yes, I should help at home daily. | అవును, నేను రోజూ ఇంట్లో సహాయం చేయాలి. |
| యెస్, ఐ షుడ్ హెల్ప్ అట్ హోమ్ డైలీ | |
| CAN | |
| Q: Can you help your mother at home? | ఇంట్లో మీ అమ్మకు సహాయం చేయగలరా? |
| క్యాన్ యూ హెల్ప్ యువర్ మదర్ అట్ హోమ్ | |
| A: Yes, I can help my mother at home. | అవును, నేను ఇంట్లో అమ్మకు సహాయం చేయగలను. |
| యెస్, ఐ క్యాన్ హెల్ప్ మై మదర్ అట్ హోమ్ | |
| Q: Can your family eat dinner early today? | మీ కుటుంబం ఈరోజు త్వరగా భోజనం చేయగలదా? |
| క్యాన్ యువర్ ఫ్యామిలీ ఈట్ డిన్నర్ ఎర్లీ టుడే | |
| A: Yes, my family can eat dinner early today. | అవును, నా కుటుంబం ఈరోజు త్వరగా భోజనం చేయగలదు. |
| యెస్, మై ఫ్యామిలీ క్యాన్ ఈట్ డిన్నర్ ఎర్లీ టుడే | |
| Q: Can your father take a day off for family? | మీ నాన్నగారు కుటుంబం కోసం ఒక రోజు సెలవు తీసుకోగలరా? |
| క్యాన్ యువర్ ఫాదర్ టేక్ ఎ డే ఆఫ్ ఫర్ ఫ్యామిలీ | |
| A: Yes, my father can take a day off. | అవును, నాన్న ఒక రోజు సెలవు తీసుకోగలరు. |
| యెస్, మై ఫాదర్ క్యాన్ టేక్ ఎ డే ఆఫ్ | |
| COULD | |
| Q: Could you stay at home this evening? | ఈ సాయంత్రం మీరు ఇంట్లో ఉండగలరా? |
| కుడ్ యూ స్టే అట్ హోమ్ దిస్ ఈవెనింగ్ | |
| A: Yes, I could stay at home this evening. | అవును, నేను ఈ సాయంత్రం ఇంట్లో ఉండగలను. |
| యెస్, ఐ కుడ్ స్టే అట్ హోమ్ దిస్ ఈవెనింగ్ | |
| Q: Could your parents visit relatives tomorrow? | మీ తల్లిదండ్రులు రేపు బంధువులను సందర్శించగలరా? |
| కుడ్ యువర్ పేరెంట్స్ విజిట్ రిలేటివ్స్ టుమారో | |
| A: Yes, they could visit relatives tomorrow. | అవును, వారు రేపు బంధువులను సందర్శించ గలరు. . |
| యెస్, దే కుడ్ విజిట్ రిలేటివ్స్ టుమారో | |
| Q: Could your family support you in need? | అవసరంలో ఉన్నప్పుడు మీ కుటుంబం మీకు సహాయం చేయగలదా? |
| కుడ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ యూ ఇన్ నీడ్ | |
| A: Yes, my family could support me. | అవును, నా కుటుంబం నాకు మద్దతు ఇవ్వగలదు. |
| యెస్, మై ఫ్యామిలీ కుడ్ సపోర్ట్ మీ | |
| MAY | |
| Q: May I help my parents now? | నేను ఇప్పుడు నా తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చా? |
| మే ఐ హెల్ప్ మై పేరెంట్స్ నౌ | |
| A: Yes, you may help your parents now. | అవును, మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులకు సహాయం చేయవచ్చు. |
| యెస్, యూ మే హెల్ప్ యువర్ పేరెంట్స్ నౌ | |
| Q: May your family come home late today? | మీ కుటుంబం ఈరోజు ఆలస్యంగా ఇంటికి రావచ్చా? |
| మే యువర్ ఫ్యామిలీ కమ్ హోమ్ లేట్ టుడే | |
| A: Yes, my family may come home late today. | అవును, నా కుటుంబం ఈరోజు ఆలస్యంగా ఇంటికి రావచ్చు. |
| యెస్, మై ఫ్యామిలీ మే కమ్ హోమ్ లేట్ టుడే | |
| Q: May we sit together as a family? | మనం కుటుంబంగా కలిసి కూర్చోవచ్చా? |
| మే వీ సిట్ టుగెదర్ ఆజ్ ఎ ఫ్యామిలీ | |
| A: Yes, we may sit together. | అవును, మనం కలిసి కూర్చోవచ్చు. |
| యెస్, వీ మే సిట్ టుగెదర్ | |
| MIGHT | |
| Q: Might your father reach home late tonight? | మీ నాన్న ఈ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోవచ్చా? |
| మైట్ యువర్ ఫాదర్ రీచ్ హోమ్ లేట్ టునైట్ | |
| A: Yes, he might reach home late tonight. | అవును, అతను ఈ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకోవచ్చు. |
| యెస్, హీ మైట్ రీచ్ హోమ్ లేట్ టునైట్ | |
| Q: Might your family plan a small trip soon? | మీ కుటుంబం త్వరలో ఒక చిన్న యాత్రను ప్లాన్ చేస్తుందా? |
| మైట్ యువర్ ఫ్యామిలీ ప్లాన్ ఎ స్మాల్ ట్రిప్ సూన్ | |
| A: Yes, my family might plan a small trip. | అవును, నా కుటుంబం ఒక చిన్న యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. |
| యెస్, మై ఫ్యామిలీ మైట్ ప్లాన్ ఎ స్మాల్ ట్రిప్ | |
| Q: Might you stay with your family this weekend? | ఈ వారాంతంలో మీరు మీ కుటుంబంతో గడపవచ్చా? |
| మైట్ యూ స్టే విత్ యువర్ ఫ్యామిలీ దిస్ వీకెండ్ | |
| A: Yes, I might stay with my family. | అవును, నేను నా కుటుంబంతో ఉండవచ్చు. |
| యెస్, ఐ మైట్ స్టే విత్ మై ఫ్యామిలీ | |
| OR | |
| Q: Do you live with your parents or with relatives? | మీరు మీ తల్లిదండ్రులతో లేదా బంధువులతో నివసిస్తున్నారా? |
| డూ యూ లివ్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ విత్ రిలేటివ్స్ | |
| A: I live with my parents. | నేను నా తల్లిదండ్రులతో నివసిస్తున్నాను. |
| ఐ లివ్ విత్ మై పేరెంట్స్ | |
| Q: Do you have a joint family or a nuclear family? | మీకు ఉమ్మడి కుటుంబం ఉందా లేదా విడి కుటుంబం ఉందా? |
| డూ యూ హావ్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఆర్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ | |
| A: I have a nuclear family. | నాకు విడి కుటుంబం ఉంది. |
| ఐ హావ్ ఎ న్యూక్లియర్ ఫ్యామిలీ | |
| Q: Do you eat dinner early or late at home? | మీరు ఇంట్లో రాత్రి భోజనం త్వరగా తింటారా లేదా ఆలస్యంగా తింటారా? |
| డూ యూ ఈట్ డిన్నర్ ఎర్లీ ఆర్ లేట్ అట్ హోమ్ | |
| A: I eat dinner early at home. | నేను ఇంట్లో త్వరగా రాత్రిభోజనం చేస్తాను. |
| ఐ ఈట్ డిన్నర్ ఎర్లీ అట్ హోమ్ | |
| HAVE | |
| Q: Have you had dinner with your family? | మీరు మీ కుటుంబంతో కలిసి భోజనం చేశారా? |
| హావ్ యూ హ్యాడ్ డిన్నర్ విత్ యువర్ ఫ్యామిలీ | |
| A: Yes, I have had dinner with my family. | అవును, నేను నా కుటుంబంతో కలిసి భోజనం చేసాను. |
| యెస్, ఐ హావ్ హ్యాడ్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ | |
| Q: Have your parents finished their work? | మీ తల్లిదండ్రులు తమ పనిని పూర్తి చేశారా? |
| హావ్ యువర్ పేరెంట్స్ ఫినిష్డ్ దేర్ వర్క్ | |
| A: Yes, they have finished their work. | అవును, వాళ్ళు తమ పని పూర్తి చేసుకున్నారు. |
| యెస్, దే హావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ | |
| Q: Have you cleaned the house today? | ఈరోజు ఇల్లు శుభ్రం చేశావా? |
| హావ్ యూ క్లీన్డ్ ది హౌస్ టుడే | |
| A: Yes, I have cleaned the house today. | అవును, నేను ఈరోజు ఇల్లు శుభ్రం చేసాను. |
| యెస్, ఐ హావ్ క్లీన్డ్ ది హౌస్ టుడే | |
| HAS | |
| Q: Has your mother prepared breakfast? | మీ అమ్మ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసిందా? |
| హ్యాజ్ యువర్ మదర్ ప్రిపేర్డ్ బ్రేక్‌ఫస్ట్ | |
| A: Yes, she has prepared breakfast. | అవును, ఆమె అల్పాహారం సిద్ధం చేసింది. |
| యెస్, షీ హ్యాజ్ ప్రిపేర్డ్ బ్రేక్‌ఫస్ట్ | |
| Q: Has your father returned from work? | మీ నాన్నగారు పని నుండి తిరిగి వచ్చారా? |
| హ్యాజ్ యువర్ ఫాదర్ రిటర్న్డ్ ఫ్రమ్ వర్క్ | |
| A: Yes, he has returned from work. | అవును, అతను పని నుండి తిరిగి వచ్చాడు. |
| యెస్, హీ హ్యాజ్ రిటర్న్డ్ ఫ్రమ్ వర్క్ | |
| Q: Has your family planned a trip? | మీ కుటుంబం ఏదైనా యాత్ర ప్లాన్ చేసిందా? |
| హ్యాజ్ యువర్ ఫ్యామిలీ ప్లాన్డ్ ఎ ట్రిప్ | |
| A: Yes, my family has planned a trip. | అవును, మా కుటుంబం ఒక యాత్రను ప్లాన్ చేసుకుంది. |
| యెస్, మై ఫ్యామిలీ హ్యాజ్ ప్లాన్డ్ ఎ ట్రిప్ | |
| HAD | |
| Q: Had your family eaten before you came home? | మీరు ఇంటికి రాకముందు మీ కుటుంబం వారు తిన్నారా? |
| హ్యాడ్ యువర్ ఫ్యామిలీ ఈటెన్ బిఫోర్ యూ కేమ్ హోమ్ | |
| A: Yes, my family had eaten before I came home. | అవును, నేను ఇంటికి రాకముందే మా కుటుంబం తిన్నారు. |
| యెస్, మై ఫ్యామిలీ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ ఐ కేమ్ హోమ్ | |
| Q: Had your parents slept when you arrived? | మీరు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు నిద్రపోయారా? |
| హ్యాడ్ యువర్ పేరెంట్స్ స్లెప్ట్ వెన్ యూ అరైవ్డ్ | |
| A: Yes, they had slept when I arrived. | అవును, నేను వచ్చేసరికి వాళ్ళు నిద్రపోయారు. |
| యెస్, దే హ్యాడ్ స్లెప్ట్ వెన్ ఐ అరైవ్డ్ | |
| Q: Had your mother finished cooking earlier? | మీ అమ్మ ముందే వంట పూర్తి చేసిందా? |
| హ్యాడ్ యువర్ మదర్ ఫినిష్డ్ కుకింగ్ ఎర్లియర్ | |
| A: Yes, she had finished cooking earlier. | అవును, ఆమె ముందే వంట పూర్తి చేసింది. |
| యెస్, షీ హ్యాడ్ ఫినిష్డ్ కుకింగ్ ఎర్లియర్ | |
| HOW LONG | |
| Q: How long have you lived with your family? | మీరు మీ కుటుంబంతో ఎంతకాలం నివసిస్తున్నారు? |
| హౌ లాంగ్ హావ్ యూ లివ్డ్ విత్ యువర్ ఫ్యామిలీ | |
| A: I have lived with my family for many years. | నేను చాలా సంవత్సరాలుగా నా కుటుంబంతో నివసిస్తున్నాను. |
| ఐ హావ్ లివ్డ్ విత్ మై ఫ్యామిలీ ఫర్ మ్యానీ ఇయర్స్ | |
| Q: How long does your family stay together at night? | మీ కుటుంబం రాత్రి ఎంతసేపు కలిసి ఉంటుంది? |
| హౌ లాంగ్ డజ్ యువర్ ఫ్యామిలీ స్టే టుగెదర్ అట్ నైట్ | |
| A: My family stays together for some time at night. | మా కుటుంబం రాత్రి కొంత సమయం కలిసి ఉంటుంది. |
| మై ఫ్యామిలీ స్టేస్ టుగెదర్ ఫర్ సమ్ టైమ్ అట్ నైట్ | |
| Q: How long did your parents live in this house? | మీ తల్లిదండ్రులు ఈ ఇంట్లో ఎంతకాలం నివసించారు? |
| హౌ లాంగ్ డిడ్ యువర్ పేరెంట్స్ లివ్ ఇన్ దిస్ హౌస్ | |
| A: They lived in this house for many years. | వారు చాలా సంవత్సరాలు ఈ ఇంట్లో నివసించారు. |
| దే లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మ్యానీ ఇయర్స్ | |
| HOW MANY | |
| Q: How many people are there in your family? | మీ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? |
| హౌ మ్యానీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ | |
| A: There are five people in my family. | నా కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. |
| దేర్ ఆర్ ఫైవ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ | |
| Q: How many rooms are there in your house? | మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? |
| హౌ మ్యానీ రూమ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ హౌస్ | |
| A: There are four rooms in my house. | నా ఇంట్లో నాలుగు గదులు ఉన్నాయి. |
| దేర్ ఆర్ ఫోర్ రూమ్స్ ఇన్ మై హౌస్ | |
| Q: How many children live in your home? | మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు నివసిస్తున్నారు? |
| హౌ మ్యానీ చిల్డ్రన్ లివ్ ఇన్ యువర్ హోమ్ | |
| A: Two children live in my home. | నా ఇంట్లో ఇద్దరు పిల్లలు నివసిస్తున్నారు. |
| టూ చిల్డ్రన్ లివ్ ఇన్ మై హోమ్ | |
| HOW OFTEN | |
| Q: How often does your family eat together? | మీ కుటుంబం ఎంత తరచుగా కలిసి తింటారు? |
| హౌ ఆఫ్టెన్ డజ్ యువర్ ఫ్యామిలీ ఈట్ టుగెదర్ | |
| A: My family eats together every day. | నా కుటుంబం ప్రతిరోజూ కలిసి తింటుంది. |
| మై ఫ్యామిలీ ఈట్స్ టుగెదర్ ఎవ్రీ డే | |
| Q: How often do you visit your relatives? | మీరు మీ బంధువులను ఎంత తరచుగా సందర్శిస్తారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ విజిట్ యువర్ రిలేటివ్స్ | |
| A: I visit my relatives once a month. | నేను నెలకు ఒకసారి నా బంధువులను సందర్శిస్తాను. |
| ఐ విజిట్ మై రిలేటివ్స్ వన్స్ ఎ మంత్ | |
| Q: How often does your father come home early? | మీ నాన్నగారు ఎంత తరచుగా ఇంటికి త్వరగా వస్తారు? |
| హౌ ఆఫ్టెన్ డజ్ యువర్ ఫాదర్ కమ్ హోమ్ ఎర్లీ | |
| A: He comes home early sometimes. | అతను కొన్నిసార్లు త్వరగా ఇంటికి వస్తాడు. |
| హీ కమ్స్ హోమ్ ఎర్లీ సమ్‌టైమ్స్ | |
| HOW EARLY | |
| Q: How early does your family wake up every day? | మీ కుటుంబం ప్రతిరోజూ ఎంత త్వరగా మేల్కొంటుంది? |
| హౌ ఎర్లీ డజ్ యువర్ ఫ్యామిలీ వేక్ అప్ ఎవ్రీ డే | |
| A: My family wakes up very early every day. | మా కుటుంబం ప్రతిరోజూ చాలా త్వరగా మేల్కొంటుంది. |
| మై ఫ్యామిలీ వేక్స్ అప్ వెరీ ఎర్లీ ఎవ్రీ డే | |
| Q: How early do you start your day at home? | మీరు ఇంట్లో మీ రోజును ఎంత త్వరగా ప్రారంభిస్తారు? |
| హౌ ఎర్లీ డూ యూ స్టార్ట్ యువర్ డే అట్ హోమ్ | |
| A: I start my day early at home. | నేను ఇంట్లో నా రోజును త్వరగా ప్రారంభిస్తాను. |
| ఐ స్టార్ట్ మై డే ఎర్లీ అట్ హోమ్ | |
| Q: How early does your mother prepare breakfast? | మీ అమ్మ ఎంత త్వరగా అల్పాహారం తయారు చేస్తుంది? |
| హౌ ఎర్లీ డజ్ యువర్ మదర్ ప్రిపేర్ బ్రేక్‌ఫస్ట్ | |
| A: She prepares breakfast very early. | ఆమె చాలా త్వరగా అల్పాహారం సిద్ధం చేస్తుంది. |
| షీ ప్రిపేర్స్ బ్రేక్‌ఫస్ట్ వెరీ ఎర్లీ | |
| HOW LONG | |
| Q: How long do you spend with your family every day? | మీరు మీ కుటుంబంతో ప్రతిరోజూ ఎంత సమయం గడుపుతారు? |
| హౌ లాంగ్ డూ యూ స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీ డే | |
| A: I spend a few hours with my family every day. | నేను ప్రతిరోజూ నా కుటుంబంతో కొన్ని గంటలు గడుపుతాను. |
| ఐ స్పెండ్ ఎ ఫ్యూ అవర్స్ విత్ మై ఫ్యామిలీ ఎవ్రీ డే | |
| Q: How long has your family lived in this house? | మీ కుటుంబం ఈ ఇంట్లో ఎంతకాలం నివసించింది? |
| హౌ లాంగ్ హ్యాజ్ యువర్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ | |
| A: My family has lived in this house for many years. | మా కుటుంబం చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్లో నివసించింది. |
| మై ఫ్యామిలీ హ్యాజ్ లివ్డ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ మ్యానీ ఇయర్స్ | |
| Q: How long does it take to finish dinner at home? | ఇంట్లో డిన్నర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? |
| హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ టు ఫినిష్ డిన్నర్ అట్ హోమ్ | |
| A: It takes about thirty minutes to finish dinner. | రాత్రి భోజనం పూర్తి కావడానికి దాదాపు ముప్పై నిమిషాలు పడుతుంది. |
| ఇట్ టేక్స్ అబౌట్ థర్టీ మినిట్స్ టు ఫినిష్ డిన్నర్ | |
| HOW FAR | |
| Q: How far is your house from your relatives’ home? | మీ బంధువుల ఇంటి నుండి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇజ్ యువర్ హౌస్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్ హోమ్ | |
| A: My house is not very far from their home. | నా ఇల్లు వాళ్ళ ఇంటికి చాలా దూరంలో లేదు. |
| మై హౌస్ ఇజ్ నాట్ వెరీ ఫార్ ఫ్రమ్ దేర్ హోమ్ | |
| Q: How far does your father travel for work daily? | మీ నాన్నగారు రోజూ పని కోసం ఎంత దూరం ప్రయాణిస్తారు? |
| హౌ ఫార్ డజ్ యువర్ ఫాదర్ ట్రావెల్ ఫర్ వర్క్ డైలీ | |
| A: He travels a short distance for work daily. | అతను రోజూ పని కోసం కొద్ది దూరం ప్రయాణిస్తాడు. |
| హీ ట్రావెల్స్ ఎ షార్ట్ డిస్టెన్స్ ఫర్ వర్క్ డైలీ | |
| Q: How far is the nearest family friend’s house? | దగ్గరి కుటుంబ స్నేహితుడి ఇల్లు ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇజ్ ది నియరెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హౌస్ | |
| A: It is very close to our house. | అది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంది. |
| ఇట్ ఇజ్ వెరీ క్లోస్ టు అవర్ హౌస్ | |
| HOW OLD | |
| Q: How old is your father? | మీ నాన్నగారి వయసు ఎంత? |
| హౌ ఓల్డ్ ఇజ్ యువర్ ఫాదర్ | |
| A: My father is forty-five years old. | నాన్నగారికి నలభై ఐదు సంవత్సరాలు. |
| మై ఫాదర్ ఇజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ | |
| Q: How old were you when you moved to this house? | మీరు ఈ ఇంటికి మారినప్పుడు మీ వయస్సు ఎంత? |
| హౌ ఓల్డ్ వేర్ యూ వెన్ యూ మూవ్డ్ టు దిస్ హౌస్ | |
| A: I was ten years old at that time. | ఆ సమయంలో నాకు పదేళ్లు. |
| ఐ వాజ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ అట్ దాట్ టైమ్ | |
| Q: How old is your youngest family member? | మీ కుటుంబంలో అతి చిన్న సభ్యుడి వయస్సు ఎంత? |
| హౌ ఓల్డ్ ఇజ్ యువర్ యంగెస్ట్ ఫ్యామిలీ మెంబర్ | |
| A: My youngest family member is five years old. | నా కుటుంబంలో చిన్నవాడికి ఐదు సంవత్సరాలు. |
| మై యంగెస్ట్ ఫ్యామిలీ మెంబర్ ఇజ్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ | |
| RIGHT? | |
| Q: You live with your family, right? | మీరు మీ కుటుంబంతో నివసిస్తున్నారు, అవునా? |
| యూ లివ్ విత్ యువర్ ఫ్యామిలీ, రైట్ | |
| A: Yes, I live with my family. | అవును, నేను నా కుటుంబంతో నివసిస్తున్నాను. |
| యెస్, ఐ లివ్ విత్ మై ఫ్యామిలీ | |
| Q: Your parents eat dinner at home, right? | మీ తల్లిదండ్రులు ఇంట్లో భోజనం చేస్తారు ,అవునా? |
| యువర్ పేరెంట్స్ ఈట్ డిన్నర్ అట్ హోమ్, రైట్ | |
| A: Yes, they eat dinner at home. | అవును, వాళ్ళు ఇంట్లో భోజనం చేస్తారు. |
| యెస్, దే ఈట్ డిన్నర్ అట్ హోమ్ | |
| Q: Your house is comfortable, right? | మీ ఇల్లు సౌకర్యవంతంగా ఉంది,అవునా? |
| యువర్ హౌస్ ఇజ్ కంఫర్టబుల్, రైట్ | |
| A: Yes, our house is comfortable. | అవును, మా ఇల్లు సౌకర్యవంతంగా ఉంది. |
| యెస్, అవర్ హౌస్ ఇజ్ కంఫర్టబుల్ | |
| ISN’T IT? | |
| Q: Family time is important, isn’t it? | కుటుంబ సమయం ముఖ్యం, కాదా? |
| ఫ్యామిలీ టైమ్ ఇజ్ ఇంపార్టెంట్, ఇజ్‌న్ట్ ఇట్ | |
| A: Yes, family time is very important. | అవును, కుటుంబ సమయం చాలా ముఖ్యం. |
| యెస్, ఫ్యామిలీ టైమ్ ఇజ్ వెరీ ఇంపార్టెంట్ | |
| Q: Your home is peaceful, isn’t it? | మీ ఇల్లు ప్రశాంతంగా ఉంది,కాదా? |
| యువర్ హోమ్ ఇజ్ పీస్‌ఫుల్, ఇజ్‌న్ట్ ఇట్ | |
| A: Yes, my home is peaceful. | అవును, నా ఇల్లు ప్రశాంతంగా ఉంది. |
| యెస్, మై హోమ్ ఇజ్ పీస్‌ఫుల్ | |
| Q: Eating together feels good, isn’t it? | కలిసి తినడం బాగుంది,కాదా? |
| ఈటింగ్ టుగెదర్ ఫీల్స్ గుడ్, ఇజ్‌న్ట్ ఇట్ | |
| A: Yes, it feels very good. | అవును, చాలా బాగుంది. |
| యెస్, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ | |
| AREN’T YOU? | |
| Q: You help your parents daily, aren’t you? | నువ్వు రోజూ మీ తల్లిదండ్రులకు సహాయం చేస్తావు ,కాదా? |
| యూ హెల్ప్ యువర్ పేరెంట్స్ డైలీ, ఆర్‌న్ట్ యూ | |
| A: Yes, I help my parents daily. | అవును, నేను రోజూ నా తల్లిదండ్రులకు సహాయం చేస్తాను. |
| యెస్, ఐ హెల్ప్ మై పేరెంట్స్ డైలీ | |
| Q: You are close to your family, aren’t you? | మీరు మీ కుటుంబానికి దగ్గరగా ఉంటారు ,కాదా? |
| యూ ఆర్ క్లోస్ టు యువర్ ఫ్యామిలీ, ఆర్‌న్ట్ యూ | |
| A: Yes, I am close to my family. | అవును, నేను నా కుటుంబానికి దగ్గరగా ఉన్నాను. |
| యెస్, ఐ యామ్ క్లోస్ టు మై ఫ్యామిలీ | |
| Q: You enjoy staying at home, aren’t you? | మీరు ఇంట్లో ఉండటం ఆనందిస్తారు,కాదా? |
| యూ ఎంజాయ్ స్టేయింగ్ అట్ హోమ్, ఆర్‌న్ట్ యూ | |
| A: Yes, I enjoy staying at home. | అవును, నేను ఇంట్లో ఉండటం ఆనందిస్తాను. |
| యెస్, ఐ ఎంజాయ్ స్టేయింగ్ అట్ హోమ్ | |
| DIDN’T YOU? | |
| Q: You visited your relatives last week, didn’t you? | మీరు గత వారం మీ బంధువులను సందర్శించారు, సందర్శించలేదా? |
| యూ విజిటెడ్ యువర్ రిలేటివ్స్ లాస్ట్ వీక్, డిడ్న్ట్ యూ | |
| A: Yes, I visited them last week. | అవును, నేను గత వారం వారిని సందర్శించాను. |
| యెస్, ఐ విజిటెడ్ దెమ్ లాస్ట్ వీక్ | |
| Q: You had dinner with your family yesterday, didn’t you? | నిన్న మీరు మీ కుటుంబంతో కలిసి భోజనం చేసారు, చేయలేదా? |
| యూ హ్యాడ్ డిన్నర్ విత్ యువర్ ఫ్యామిలీ యెస్టర్డే, డిడ్న్ట్ యూ | |
| A: Yes, I had dinner with my family. | అవును, నేను నా కుటుంబంతో కలిసి భోజనం చేశాను. |
| యెస్, ఐ హ్యాడ్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ | |
| Q: You helped at home in the morning, didn’t you? | నువ్వు ఉదయం ఇంట్లో సహాయం చేసావు ,చేయలేదా? |
| యూ హెల్ప్డ్ అట్ హోమ్ ఇన్ ది మార్నింగ్, డిడ్న్ట్ యూ | |
| A: Yes, I helped at home in the morning. | అవును, నేను ఉదయం ఇంట్లో సహాయం చేసాను. |
| యెస్, ఐ హెల్ప్డ్ అట్ హోమ్ ఇన్ ది మార్నింగ్ |

