ఫ్రెండ్స్ & సోషల్ లైఫ్ కేటగిరీలోని ప్రశ్నోత్తరాల సంభాషణ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ వర్గం ద్వారా, మీరు స్నేహితులతో సరళమైన సంభాషణలను సులభంగా నేర్చుకోవచ్చు.

ఇది స్నేహితుల మధ్య రోజువారీ చర్చలు, ప్రణాళికలు, భావాలు, అభిప్రాయాలు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ అభ్యాసకులకు నిజ జీవిత సంభాషణ అభ్యాసాన్ని అందిస్తుంది.

 

WHAT
   
Q1: What do you usually talk about with your friends? మీరు సాధారణంగా మీ స్నేహితులతో ఏమి మాట్లాడుకుంటారు?
వాట్ డూ యూ యూజువల్లీ టాక్ అబౌట్ విత్ యువర్ ఫ్రెండ్స్.  
A1: I usually talk about movies and daily life. నేను సాధారణంగా సినిమాలు, దైనందిన జీవితం గురించి మాట్లాడుతాను.
ఐ యూజువల్లీ టాక్ అబౌట్ మూవీస్ అండ్ డైలీ లైఫ్.  
   
Q2: What makes a good friendship for you? మీకు మంచి స్నేహాన్ని ఏది చేస్తుంది?
వాట్ మేక్స్ అ గుడ్ ఫ్రెండ్షిప్ ఫర్ యూ.  
A2: Trust and honesty make a good friendship for me. నమ్మకం మరియు నిజాయితీ నాకు మంచి స్నేహాన్ని కలిగిస్తాయి.
ట్రస్ట్ అండ్ ఆనెస్టీ మేక్స్ అ గుడ్ ఫ్రెండ్షిప్ ఫర్ మీ.  
   
Q3: What do your friends like about you? మీ స్నేహితులకు మీలో ఏమి ఇష్టం?
వాట్ డూ యువర్ ఫ్రెండ్స్ లైక్ అబౌట్ యూ.  
A3: My friends like my friendly nature. నా స్నేహితులకు నా స్నేహపూర్వక స్వభావం ఇష్టం. 
మై ఫ్రెండ్స్ లైక్ మై ఫ్రెండ్లీ నేచర్.  
   
   
   
WHERE
   
Q4: Where do you usually meet your friends? మీరు సాధారణంగా మీ స్నేహితులను ఎక్కడ కలుస్తారు?
వేర్ డూ యూ యూజువల్లీ మీట్ యువర్ ఫ్రెండ్స్.  
A4: I usually meet my friends at a cafe. నేను సాధారణంగా నా స్నేహితులను ఒక కేఫ్‌లో కలుస్తాను.
ఐ యూజువల్లీ మీట్ మై ఫ్రెండ్స్ అట్ అ కాఫే.  
   
Q5: Where did you meet your best friend? : మీరు మీ ప్రాణ స్నేహితుడిని ఎక్కడ కలిశారు?
వేర్ డిడ్ యూ మీట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.  
A5: I met my best friend at college. నేను నా ప్రాణ స్నేహితుడిని కాలేజీలో కలిశాను.
ఐ మెట్ మై బెస్ట్ ఫ్రెండ్ అట్ కాలేజ్.  
   
Q6: Where do your friends spend time together? మీ స్నేహితులు ఎక్కడ కలిసి సమయం గడుపుతారు?
వేర్ డూ యువర్ ఫ్రెండ్స్ స్పెండ్ టైమ్ టుగెదర్.  
A6: They spend time together at each other’s homes. వారు ఒకరి ఇళ్లలో ఒకరు కలిసి సమయం గడుపుతారు.
దే స్పెండ్ టైమ్ టుగెదర్ అట్ ఈచ్ అదర్స్ హోమ్స్.  
   
   
   
WHEN
   
Q7: When do you usually call your friends? : మీరు సాధారణంగా మీ స్నేహితులకు ఎప్పుడు కాల్ చేస్తారు?
వెన్ డూ యూ యూజువల్లీ కాల్ యువర్ ఫ్రెండ్స్.  
A7: I usually call my friends in the evening. నేను సాధారణంగా సాయంత్రం నా స్నేహితులకు ఫోన్ చేస్తాను.
ఐ యూజువల్లీ కాల్ మై ఫ్రెండ్స్ ఇన్ ది ఈవెనింగ్.  
   
Q8: When was the last time you met your friends? మీరు మీ స్నేహితులను చివరిసారి ఎప్పుడు కలిశారు?
వెన్ వాజ్ ది లాస్ట్ టైమ్ యూ మెట్ యువర్ ఫ్రెండ్స్.  
A8: I met my friends last weekend. నేను గత వారాంతంలో నా స్నేహితులను కలిశాను.
ఐ మెట్ మై ఫ్రెండ్స్ లాస్ట్ వీకెండ్.  
   
Q9: When do your friends support you the most? మీ స్నేహితులు మీకు ఎప్పుడు ఎక్కువగా సపోర్ట్ ఇస్తారు?
వెన్ డూ యువర్ ఫ్రెండ్స్ సపోర్ట్ యూ ది మోస్ట్.  
A9: They support me when I feel low. నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు వారు నాకు  సపోర్ట్ ఇస్తారు. 
దే సపోర్ట్ మీ వెన్ ఐ ఫీల్ లో.  
   
   
   
WHY
   
Q10: Why do you trust your friends? మీరు మీ స్నేహితులను ఎందుకు నమ్ముతారు?
వై డూ యూ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.  
A10: I trust them because they are honest. వారు నిజాయితీపరులు కాబట్టి నేను వారిని నమ్ముతాను.
ఐ ట్రస్ట్ దెమ్ బికాజ్ దే ఆర్ ఆనెస్ట్.  
   
Q11: Why do friends matter in life? జీవితంలో స్నేహితులు ఎందుకు ముఖ్యమైనవారు?
వై డూ ఫ్రెండ్స్ మ్యాటర్ ఇన్ లైఫ్.  
A11: Friends matter because they give support. స్నేహితులు ముఖ్యం ఎందుకంటే వారు సపోర్ట్ ఇస్తారు.
ఫ్రెండ్స్ మ్యాటర్ బికాజ్ దే గివ్ సపోర్ట్.  
   
Q12: Why do you enjoy time with friends? మీరు స్నేహితులతో సమయాన్ని ఎందుకు ఆనందిస్తారు?
వై డూ యూ ఎంజాయ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
A12: I enjoy it because it feels relaxing. ఇది విశ్రాంతినిస్తుంది కాబట్టి నేను దానిని ఆస్వాదిస్తున్నాను.
ఐ ఎంజాయ్ ఇట్ బికాజ్ ఇట్ ఫీల్స్ రిలాక్సింగ్.  
   
   
   
WHO
   
Q13: Who is your closest friend? మీ అత్యంత సన్నిహిత స్నేహితుడు ఎవరు?
హూ ఈజ్ యువర్ క్లోసెస్ట్ ఫ్రెండ్.  
A13: My cousin is my closest friend. నా కజిన్ నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు.
మై కజిన్ ఈజ్ మై క్లోసెస్ట్ ఫ్రెండ్.  
   
Q14: Who do you share your problems with? మీరు మీ సమస్యలను ఎవరితో పంచుకుంటారు?
హూ డూ యూ షేర్ యువర్ ప్రాబ్లమ్స్ విత్.  
A14: I share my problems with my best friend. నేను నా సమస్యలను నా ప్రాణ స్నేహితుడితో పంచుకుంటాను.
ఐ షేర్ మై ప్రాబ్లమ్స్ విత్ మై బెస్ట్ ఫ్రెండ్.  
   
Q15: Who helps you stay positive? మీరు సానుకూలంగా ఉండటానికి ఎవరు సహాయపడతారు?
హూ హెల్ప్స్ యూ స్టే పాజిటివ్.  
A15: My friends help me stay positive. నా స్నేహితులు నేను సానుకూలంగా ఉండటానికి సహాయం చేస్తారు.
మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ స్టే పాజిటివ్.  
   
   
   
WHICH
   
Q16: Which friend do you talk to daily? మీరు రోజూ ఏ స్నేహితుడితో మాట్లాడతారు?
విచ్ ఫ్రెండ్ డూ యూ టాక్ టూ డైలీ.  
A16: I talk to my school friend daily. నేను నా స్కూల్ స్నేహితుడితో రోజూ మాట్లాడుతాను.
ఐ టాక్ టూ మై స్కూల్ ఫ్రెండ్ డైలీ.  
   
Q17: Which place do you prefer for meeting friends? స్నేహితులను కలవడానికి మీరు ఏ ప్రదేశాన్ని ఇష్టపడతారు?
విచ్ ప్లేస్ డూ యూ ప్రిఫర్ ఫర్ మీటింగ్ ఫ్రెండ్స్.  
A17: I prefer a quiet place for meeting friends. స్నేహితులను కలవడానికి నాకు ప్రశాంతమైన ప్రదేశం ఇష్టం.
ఐ ప్రిఫర్ అ క్వయెట్ ప్లేస్ ఫర్ మీటింగ్ ఫ్రెండ్స్.  
   
Q18: Which quality do you like in friends? స్నేహితుల్లో మీకు నచ్చే గుణం ఏది?
విచ్ క్వాలిటీ డూ యూ లైక్ ఇన్ ఫ్రెండ్స్.  
A18: I like honesty in friends. నాకు స్నేహితుల్లో నిజాయితీ ఇష్టం.
ఐ లైక్ ఆనెస్టీ ఇన్ ఫ్రెండ్స్.  
   
   
   
HOW
   
Q19: How do you stay in touch with friends? మీరు స్నేహితులతో ఎలా సన్నిహితంగా ఉంటారు?
హౌ డూ యూ స్టే ఇన్ టచ్ విత్ ఫ్రెండ్స్.  
A19: I stay in touch through phone calls. నేను ఫోన్ కాల్స్ ద్వారా టచ్‌లో ఉంటాను.
ఐ స్టే ఇన్ టచ్ త్రూ ఫోన్ కాల్స్.  
   
Q20: How do friends help you in tough times? కష్ట సమయాల్లో స్నేహితులు మీకు ఎలా సహాయం చేస్తారు?
హౌ డూ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఇన్ టఫ్ టైమ్స్.  
A20: They help me by giving good advice. వారు మంచి సలహా ఇవ్వడం ద్వారా నాకు సహాయం చేస్తారు.
దే హెల్ప్ మీ బై గివింగ్ గుడ్ అడ్వైస్.  
   
Q21: How does friendship change your life? స్నేహం మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది?
హౌ డజ్ ఫ్రెండ్షిప్ చేంజ్ యువర్ లైఫ్.  
A21: Friendship makes my life happier. స్నేహం నా జీవితాన్ని సంతోషపరుస్తుంది.
ఫ్రెండ్షిప్ మేక్స్ మై లైఫ్ హ్యాపియర్.  
   
   
DO
   
Q1: Do you meet your friends every week? మీరు ప్రతి వారం మీ స్నేహితులను కలుస్తారా?
డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఎవరీ వీక్.  
A1: Yes, I meet my friends every week. అవును, నేను ప్రతి వారం నా స్నేహితులను కలుస్తాను.
యెస్, ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవరీ వీక్.  
   
Q2: Do your friends support you always? మీ స్నేహితులు ఎల్లప్పుడూ మీకు సపోర్ట్ ఇస్తారా?
డూ యువర్ ఫ్రెండ్స్ సపోర్ట్ యూ ఆల్వేస్.  
A2: Yes, they support me always. అవును, వాళ్ళు నాకు ఎప్పుడూ  సపోర్ట్ ఇస్తారు.
యెస్, దే సపోర్ట్ మీ ఆల్వేస్.  
   
Q3: Do you enjoy time with friends? మీరు స్నేహితులతో సమయాన్ని ఆస్వాదిస్తారా?
డూ యూ ఎంజాయ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
A3: Yes, I enjoy time with friends. అవును, నేను స్నేహితులతో సమయాన్ని ఆస్వాదిస్తాను.
యెస్, ఐ ఎంజాయ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
   
   
   
DOES
   
Q4: Does your best friend call you daily? మీ ప్రాణ స్నేహితుడు మీకు రోజూ ఫోన్ చేస్తాడా?
డజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ కాల్ యూ డైలీ.  
A4: Yes, my best friend calls me daily. అవును, నా ప్రాణ స్నేహితుడు నాకు రోజూ ఫోన్ చేస్తాడు.
యెస్, మై బెస్ట్ ఫ్రెండ్ కాల్స్ మీ డైలీ.  
   
Q5: Does he trust his friends? అతను తన స్నేహితులను నమ్ముతాడా?
డజ్ హీ ట్రస్ట్ హిస్ ఫ్రెండ్స్.  
A5: Yes, he trusts his friends. అవును, అతను తన స్నేహితులను నమ్ముతాడు.
యెస్, హీ ట్రస్ట్స్ హిస్ ఫ్రెండ్స్.  
   
Q6: Does she enjoy group meetings? ఆమెకు గ్రూప్ మీటింగ్‌లు ఇష్టమా?
డజ్ షీ ఎంజాయ్ గ్రూప్ మీటింగ్స్.  
A6: Yes, she enjoys group meetings. అవును, ఆమెకు గ్రూప్ మీటింగ్‌లు అంటే చాలా ఇష్టం.
యెస్, షీ ఎంజాయ్స్ గ్రూప్ మీటింగ్స్.  
   
   
   
DID
   
Q7: Did you meet your friends yesterday? నిన్న మీరు మీ స్నేహితులను కలిశారా?
డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ యెస్టర్‌డే.  
A7: Yes, I met my friends yesterday. అవును, నేను నిన్న నా స్నేహితులను కలిశాను.
యెస్, ఐ మెట్ మై ఫ్రెండ్స్ యెస్టర్‌డే.  
   
Q8: Did your friends help you before? మీ స్నేహితులు ఇంతకు ముందు మీకు సహాయం చేశారా?
డిడ్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ బిఫోర్.  
A8: Yes, they helped me before. అవును, వారు నాకు ముందు సహాయం చేసారు.
యెస్, దే హెల్ప్డ్ మీ బిఫోర్.  
   
Q9: Did he join his friends last night? అతను నిన్న రాత్రి తన స్నేహితులతో చేరాడా?
డిడ్ హీ జాయిన్ హిస్ ఫ్రెండ్స్ లాస్ట్ నైట్.  
A9: Yes, he joined his friends last night. అవును, అతను నిన్న రాత్రి తన స్నేహితులతో చేరాడు.
యెస్, హీ జాయిన్డ్ హిస్ ఫ్రెండ్స్ లాస్ట్ నైట్.  
   
   
   
IS
   
Q10: Is your friend close to you? మీ స్నేహితుడు మీకు దగ్గరగా ఉన్నారా?
ఇజ్ యువర్ ఫ్రెండ్ క్లోజ్ టూ యూ.  
A10: Yes, my friend is close to me. అవును, నా స్నేహితుడు నాకు దగ్గరగా ఉన్నాడు.
యెస్, మై ఫ్రెండ్ ఇజ్ క్లోజ్ టూ మీ.  
   
Q11: Is this group friendly? ఈ గ్రూప్ స్నేహపూర్వకంగా ఉందా?
ఇజ్ దిస్ గ్రూప్ ఫ్రెండ్లీ.  
A11: Yes, this group is friendly. అవును, ఈ గ్రూప్ స్నేహపూర్వకంగా ఉంది.
యెస్, దిస్ గ్రూప్ ఇజ్ ఫ్రెండ్లీ.  
   
Q12: Is he loyal to his friends? అతను తన స్నేహితులకు విధేయుడిగా ఉన్నాడా ?
ఇజ్ హీ లాయల్ టూ హిస్ ఫ్రెండ్స్.  
A12: Yes, he is loyal to his friends. అవును, అతను తన స్నేహితులకు వీడేయుడుగా ఉన్నాడు..
యెస్, హీ ఇజ్ లాయల్ టూ హిస్ ఫ్రెండ్స్.  
   
   
   
ARE
   
Q13: Are your friends honest with you? మీ స్నేహితులు మీతో నిజాయితీగా ఉన్నారా?
ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆనెస్ట్ విత్ యూ.  
A13: Yes, my friends are honest with me. అవును, నా స్నేహితులు నాతో నిజాయితీగా ఉన్నారు.
యెస్, మై ఫ్రెండ్స్ ఆర్ ఆనెస్ట్ విత్ మీ.  
   
Q14: Are you close to your classmates? మీరు మీ క్లాస్‌మేట్స్‌తో సన్నిహితంగా ఉన్నారా?
ఆర్ యూ క్లోజ్ టూ యువర్ క్లాస్‌మేట్స్.  
A14: Yes, I am close to my classmates. అవును, నేను నా క్లాస్‌మేట్స్‌కు దగ్గరగా ఉన్నాను .
యెస్, ఐ యామ్ క్లోజ్ టూ మై క్లాస్‌మేట్స్.  
   
Q15: Are they part of your social circle? వారు మీ సామాజిక వర్గంలో భాగము గా వున్నారా?
ఆర్ దే పార్ట్ ఆఫ్ యువర్ సోషల్ సర్కిల్.  
A15: Yes, they are part of my social circle. అవును, వారు నా సామాజిక వర్గంలో భాగంగా వున్నారు.
యెస్, దే ఆర్ పార్ట్ ఆఫ్ మై సోషల్ సర్కిల్.  
   
   
   
WAS
   
Q16: Was your friend with you yesterday? నిన్న మీ స్నేహితుడు మీతో వుండినారా ?
వాజ్ యువర్ ఫ్రెండ్ విత్ యూ యెస్టర్‌డే.  
A16: Yes, my friend was with me yesterday. అవును, నిన్న నా స్నేహితుడు నాతో ఉన్నాడు.
యెస్, మై ఫ్రెండ్ వాజ్ విత్ మీ యెస్టర్‌డే.  
   
Q17: Was the party enjoyable for friends? స్నేహితులకు పార్టీ ఆనందదాయకంగా ఉండినదా?
వాజ్ ది పార్టీ ఎంజాయబుల్ ఫర్ ఫ్రెండ్స్.  
A17: Yes, the party was enjoyable. అవును, పార్టీ ఆనందంగా వుండినది
యెస్, ది పార్టీ వాజ్ ఎంజాయబుల్.  
   
Q18: Was he active in his friend group? అతను తన స్నేహితుల బృందంలో చురుగ్గా వుండినాడా?
వాజ్ హీ యాక్టివ్ ఇన్ హిస్ ఫ్రెండ్ గ్రూప్.  
A18: Yes, he was active in his group. అవును, అతను తన గుంపులో చురుగ్గా ఉండేవాడు.
యెస్, హీ వాజ్ యాక్టివ్ ఇన్ హిస్ గ్రూప్.  
   
   
   
AM
   
Q19: Am I important to my friends? నేను నా స్నేహితులకు ముఖ్యము గా వున్నానా?
యామ్ ఐ ఇంపార్టెంట్ టూ మై ఫ్రెండ్స్.  
A19: Yes, you are important to your friends. అవును, మీరు మీ స్నేహితులకు ముఖ్యమైనవారుగా వున్నారు.
యెస్, యూ ఆర్ ఇంపార్టెంట్ టూ యువర్ ఫ్రెండ్స్.  
   
Q20: Am I part of your friend circle? నేను మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నానా?
యామ్ ఐ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ సర్కిల్.  
A20: Yes, you are part of my friend circle. అవును, మీరు నా స్నేహితుల సమూహంలో భాగంగా వున్నారు. .
యెస్, యూ ఆర్ పార్ట్ ఆఫ్ మై ఫ్రెండ్ సర్కిల్.  
   
Q21: Am I welcome in your group? మీ గుంపులోకి నాకు  స్వాగతం వున్నదా ?
యామ్ ఐ వెల్కమ్ ఇన్ యువర్ గ్రూప్.  
A21: Yes, you are welcome in my group. అవును, మీరు నా గుంపులోకి స్వాగతం వుంది..
యెస్, యూ ఆర్ వెల్కమ్ ఇన్ మై గ్రూప్.  
   
   
   
WERE
   
Q22: Were your friends at the event? మీ స్నేహితులు ఆ కార్యక్రమంలో వుండినారా?
వేర్ యువర్ ఫ్రెండ్స్ అట్ ది ఈవెంట్.  
A22: Yes, my friends were at the event. అవును, నా స్నేహితులు ఆ కార్యక్రమంలో వుండినారు.
యెస్, మై ఫ్రెండ్స్ వేర్ అట్ ది ఈవెంట్.  
   
Q23: Were you close friends before? మీరు ఇంతకు ముందు సన్నిహిత స్నేహితులుగా వుండినారా ?
వేర్ యూ క్లోజ్ ఫ్రెండ్స్ బిఫోర్.  
A23: Yes, we were close friends before. అవును, మేము ఇంతకు ముందు సన్నిహిత స్నేహితులుగా వుండినాము.
యెస్, వి వేర్ క్లోజ్ ఫ్రెండ్స్ బిఫోర్.  
   
Q24: Were they happy with their group? వారు తమ గ్రూపుతో సంతోషంగా వుండినారా?
వేర్ దే హ్యాపీ విత్ దేర్ గ్రూప్.  
A24: Yes, they were happy with their group. అవును, వారు తమ గుంపుతో సంతోషంగా వుండినారు.
యెస్, దే వేర్ హ్యాపీ విత్ దేర్ గ్రూప్.  
   
   
   
WILL
   
Q25: Will you meet your friends tomorrow? రేపు మీ స్నేహితులను కలుస్తారా?
విల్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ టుమారో.  
A25: Yes, I will meet my friends tomorrow. అవును, నేను రేపు నా స్నేహితులను కలుస్తాను.
యెస్, ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్ టుమారో.  
   
Q26: Will your friends join the plan? మీ స్నేహితులు ఈ ప్లాన్‌లో చేరతారా?
విల్ యువర్ ఫ్రెండ్స్ జాయిన్ ది ప్లాన్.  
A26: Yes, my friends will join the plan. అవును, నా స్నేహితులు ఈ ప్లాన్‌లో చేరతారు.
యెస్, మై ఫ్రెండ్స్ విల్ జాయిన్ ది ప్లాన్.  
   
Q27: Will he support his friends? అతను తన స్నేహితులకు మద్దతు ఇస్తాడా?
విల్ హీ సపోర్ట్ హిస్ ఫ్రెండ్స్.  
A27: Yes, he will support his friends. అవును, అతను తన స్నేహితులకు మద్దతు ఇస్తాడు.
యెస్, హీ విల్ సపోర్ట్ హిస్ ఫ్రెండ్స్.  
   
   
   
WOULD
   
Q: Would you help your friends anytime? మీరు మీ స్నేహితులకు ఎప్పుడైనా సహాయం చేస్తారా?
వుడ్ యూ హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ ఎనీటైమ్.  
A: Yes, I would help my friends anytime. అవును, నేను ఎప్పుడైనా నా స్నేహితులకు సహాయం చేస్తాను.
యెస్, ఐ వుడ్ హెల్ప్ మై ఫ్రెండ్స్ ఎనీటైమ్.  
   
Q29: Would they accept new friends? వారు కొత్త స్నేహితులను అంగీకరిస్తారా?
వుడ్ దే అక్సెప్ట్ న్యూ ఫ్రెండ్స్.  
A29: Yes, they would accept new friends. అవును, వారు కొత్త స్నేహితులను అంగీకరిస్తారు.
యెస్, దే వుడ్ అక్సెప్ట్ న్యూ ఫ్రెండ్స్.  
   
Q30: Would he trust his group? అతను తన గుంపును నమ్ముతాడా?
వుడ్ హీ ట్రస్ట్ హిస్ గ్రూప్.  
A30: Yes, he would trust his group. అవును, అతను తన గుంపును నమ్ముతాడు.
యెస్, హీ వుడ్ ట్రస్ట్ హిస్ గ్రూప్.  
   
   
   
SHALL
   
Q31: Shall we meet our friends today? ఈ రోజు మనం మన స్నేహితులను కలవాలా?
షాల్ వీ మీట్ అవర్ ఫ్రెండ్స్ టుడే.  
A31: Yes, we shall meet our friends today. అవును, మనం ఈరోజు మన స్నేహితులను  కలవాలి.
యెస్, వీ షాల్ మీట్ అవర్ ఫ్రెండ్స్ టుడే.  
   
Q32: Shall I call my friends now? నేను ఇప్పుడు నా స్నేహితులకు ఫోన్ చేయాలా?
షాల్ ఐ కాల్ మై ఫ్రెండ్స్ నౌ.  
A32: Yes, you shall call them now. అవును, మీరు ఇప్పుడు వారికి ఫోన్ చేయాలి.
యెస్, యూ షాల్ కాల్ దెమ్ నౌ.  
   
Q33: Shall we plan a friends gathering? మనం స్నేహితుల సమావేశాన్ని ప్లాన్ చేయాలా?
షాల్ వీ ప్లాన్ అ ఫ్రెండ్స్ గ్యాదరింగ్.  
A33: Yes, we shall plan it together. అవును, మనం కలిసి ప్లాన్  చేయాలి.
యెస్, వీ షాల్ ప్లాన్ ఇట్ టుగెదర్.  
   
   
   
SHOULD
   
Q34: Should I trust my friends? నేను నా స్నేహితులను నమ్మాలా?
షుడ్ ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్.  
A34: Yes, you should trust your friends. అవును, మీరు మీ స్నేహితులను నమ్మాలి.
యెస్, యూ షుడ్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.  
   
Q35: Should friends support each other? స్నేహితులు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలా?
షుడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ ఈచ్ అదర్.  
A35: Yes, friends should support each other. అవును, స్నేహితులు ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి.
యెస్, ఫ్రెండ్స్ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్.  
   
Q36: Should we spend time with friends? మనం స్నేహితులతో సమయం గడపాలా?
షుడ్ వీ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
A36: Yes, we should spend time with friends. అవును, మనం స్నేహితులతో సమయం గడపాలి.
యెస్, వీ షుడ్ స్పెండ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
   
   
CAN
   
Q1: Can you trust your friends easily? మీరు మీ స్నేహితులను సులభంగా నమ్మగలరా?
క్యాన్ యూ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఈజిలీ.  
A1: Yes, I can trust my friends easily. అవును, నేను నా స్నేహితులను సులభంగా నమ్మగలను.
యెస్, ఐ క్యాన్ ట్రస్ట్ మై ఫ్రెండ్స్ ఈజిలీ.  
   
Q2: Can your friends keep secrets? మీ స్నేహితులు రహస్యాలు ఉంచగలరా?
క్యాన్ యువర్ ఫ్రెండ్స్ కీప్ సీక్రెట్స్.  
A2: Yes, they can keep secrets. అవును, వారు రహస్యాలను ఉంచగలరు.
యెస్, దే క్యాన్ కీప్ సీక్రెట్స్.  
   
Q3: Can we meet our friends today? ఈ రోజు మనం మన స్నేహితులను కలవగలమా?
క్యాన్ వీ మీట్ అవర్ ఫ్రెండ్స్ టుడే.  
A3: Yes, we can meet them today. అవును, మనం ఈరోజు వారిని  కలవగలము.
యెస్, వీ క్యాన్ మీట్ దెమ్ టుడే.  
   
   
   
COULD
   
Q4: Could you spend more time with friends? మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపగలిగినారా?
కుడ్ యూ స్పెండ్ మోర్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
A4: Yes, I could spend more time with them. అవును, నేను వారితో ఎక్కువ సమయం  గడపగలిగినాను.
యెస్, ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్.  
   
Q5: Could your friends help you before? మీ స్నేహితులు ఇంతకు ముందు మీకు సహాయం  చేయగలిగినారా?
కుడ్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ బిఫోర్.  
A5: Yes, they could help me before. అవును, వారు ముందు నాకు సహాయం చే చేయగలిగినారు. 
యెస్, దే కుడ్ హెల్ప్ మీ బిఫోర్.  
   
Q6: Could he join his friends yesterday? అతను నిన్న తన స్నేహితులతో చేరగలిగినాడ?
కుడ్ హీ జాయిన్ హిస్ ఫ్రెండ్స్ యెస్టర్‌డే.  
A6: Yes, he could join them yesterday. అవును, అతను నిన్న వారితో  చేరగలిగినాడు.
యెస్, హీ కుడ్ జాయిన్ దెమ్ యెస్టర్‌డే.  
   
   
   
MAY
   
Q7: May I invite my friends tonight? ఈ రాత్రికి నా స్నేహితులను ఆహ్వానించవచ్చా?
మే ఐ ఇన్వైట్ మై ఫ్రెండ్స్ టునైట్.  
A7: Yes, you may invite your friends. అవును, మీరు మీ స్నేహితులను ఆహ్వానించవచ్చు.
యెస్, యూ మే ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్.  
   
Q8: May your friends join us later? మీ స్నేహితులు తరువాత మాతో చేరవచ్చా?
మే యువర్ ఫ్రెండ్స్ జాయిన్ అస్ లేటర్.  
A8: Yes, they may join us later. అవును, వారు తరువాత మాతో చేరవచ్చు.
యెస్, దే మే జాయిన్ అస్ లేటర్.  
   
Q9: May he come with his friends? అతను తన స్నేహితులతో రావచ్చా?
మే హీ కమ్ విత్ హిస్ ఫ్రెండ్స్.  
A9: Yes, he may come with them. అవును, అతను వారితో రావచ్చు.
యెస్, హీ మే కమ్ విత్ దెమ్.  
   
   
   
MIGHT
   
Q10: Might you meet your friends this evening? ఈ సాయంత్రం మీరు మీ స్నేహితులను కలవచ్చా?
మైట్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ దిస్ ఈవెనింగ్.  
A10: Yes, I might meet them this evening. అవును, నేను ఈ సాయంత్రం వారిని కలవవచ్చు.
యెస్, ఐ మైట్ మీట్ దెమ్ దిస్ ఈవెనింగ్.  
   
Q11: Might your friends feel happy about this plan? ఈ ప్లాన్ గురించి మీ స్నేహితులు సంతోషంగా  ఉండవచ్చా?
మైట్ యువర్ ఫ్రెండ్స్ ఫీల్ హ్యాపీ అబౌట్ దిస్ ప్లాన్.  
A11: Yes, they might feel happy. అవును, వారు సంతోషంగా ఉండవచ్చు.
యెస్, దే మైట్ ఫీల్ హ్యాపీ.  
   
Q12: Might he call his friends later? అతను తన స్నేహితులకు తర్వాత కాల్ చేయవచ్చా?
మైట్ హీ కాల్ హిస్ ఫ్రెండ్స్ లేటర్.  
A12: Yes, he might call them later. అవును, అతను వారికి తరువాత కాల్ చేయవచ్చు.
యెస్, హీ మైట్ కాల్ దెమ్ లేటర్.  
   
   
   
OR
   
Q13: Do you prefer meeting friends at home or outside? మీరు ఇంట్లో లేదా బయట స్నేహితులను కలవడానికి ఇష్టపడతారా?
డూ యూ ప్రిఫర్ మీటింగ్ ఫ్రెండ్స్ అట్ హోమ్ ఆర్ ఔట్‌సైడ్.  
A13: I prefer meeting friends outside. నేను బయట స్నేహితులను కలవడానికి ఇష్టపడతాను.
ఐ ప్రిఫర్ మీటింగ్ ఫ్రెండ్స్ ఔట్‌సైడ్.  
   
Q14: Will your friends come today or tomorrow? మీ స్నేహితులు ఈరోజు వస్తారా లేక రేపు వస్తారా?
విల్ యువర్ ఫ్రెండ్స్ కమ్ టుడే ఆర్ టుమారో.  
A14: They will come tomorrow. వారు రేపు వస్తారు.
దే విల్ కమ్ టుమారో.  
   
Q15: Do you talk to friends by phone or message? మీరు స్నేహితులతో ఫోన్ లేదా మెసేజ్ ద్వారా మాట్లాడతారా?
డూ యూ టాక్ టూ ఫ్రెండ్స్ బై ఫోన్ ఆర్ మెసేజ్.  
A15: I talk to friends by phone. A15: నేను స్నేహితులతో ఫోన్ ద్వారా మాట్లాడతాను.
ఐ టాక్ టూ ఫ్రెండ్స్ బై ఫోన్.  
   
   
   
HAVE
   
Q16: Have you met your friends recently? మీరు ఇటీవల మీ స్నేహితులను కలిశారా?
హ్యావ్ యూ మెట్ యువర్ ఫ్రెండ్స్ రీసెంట్‌లీ.  
A16: Yes, I have met them recently. అవును, నేను ఇటీవల వారిని కలిశాను.
యెస్, ఐ హ్యావ్ మెట్ దెమ్ రీసెంట్‌లీ.  
   
Q17: Have your friends supported you before? మీ స్నేహితులు ఇంతకు ముందు మీకు మద్దతు ఇచ్చారా?
హ్యావ్ యువర్ ఫ్రెండ్స్ సపోర్టెడ్ యూ బిఫోర్.  
A17: Yes, they have supported me before. అవును, వారు నాకు ఇంతకు ముందు మద్దతు ఇచ్చారు.
యెస్, దే హ్యావ్ సపోర్టెడ్ మీ బిఫోర్.  
   
Q18: Have we planned a friends meeting? మనం స్నేహితుల సమావేశాన్ని ప్లాన్ చేసుకున్నామా?
హ్యావ్ వీ ప్లాన్డ్ అ ఫ్రెండ్స్ మీటింగ్.  
A18: Yes, we have planned it. అవును, మనం  దానిని ప్లాన్ చేసాము.
యెస్, వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్.  
   
   
   
HAS
   
Q19: Has your friend called you today? ఈరోజు మీ స్నేహితుడు మీకు ఫోన్ చేశాడా?
హ్యాజ్ యువర్ ఫ్రెండ్ కాల్డ్ యూ టుడే.  
A19: Yes, my friend has called me today. అవును, నా స్నేహితుడు ఈరోజు నాకు ఫోన్ చేశాడు.
యెస్, మై ఫ్రెండ్ హ్యాజ్ కాల్డ్ మీ టుడే.  
   
Q20: Has he made many friends here? అతను ఇక్కడ చాలా మంది స్నేహితులను సంపాదించాడా?
హ్యాజ్ హీ మేడ్ మెనీ ఫ్రెండ్స్ హియర్.  
A20: Yes, he has made many friends here. అవును, అతను ఇక్కడ చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నాడు.
యెస్, హీ హ్యాజ్ మేడ్ మెనీ ఫ్రెండ్స్ హియర్.  
   
Q21: Has she shared her feelings with friends? ఆమె తన భావాలను స్నేహితులతో పంచుకుందా?
హ్యాజ్ షీ షేర్డ్ హర్ ఫీలింగ్స్ విత్ ఫ్రెండ్స్.  
A21: Yes, she has shared them. అవును, ఆమె వాటిని పంచుకుంది.
యెస్, షీ హ్యాజ్ షేర్డ్ దెమ్.  
   
   
   
HAD
   
Q22: Had you trusted your friends earlier? మీరు ఇంతకు ముందు మీ స్నేహితులను విశ్వసించారా?
హ్యాడ్ యూ ట్రస్టెడ్ యువర్ ఫ్రెండ్స్ ఎర్లియర్.  
A22: Yes, I had trusted them earlier. అవును, నేను వారిని ముందే విశ్వసించాను.
యెస్, ఐ హ్యాడ్ ట్రస్టెడ్ దెమ్ ఎర్లియర్.  
   
Q23: Had your friends helped you before college? కాలేజీకి ముందు మీ స్నేహితులు మీకు సహాయం చేశారా?
హ్యాడ్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్డ్ యూ బిఫోర్ కాలేజ్.  
A23: Yes, they had helped me before college. అవును, వాళ్ళు కాలేజీకి ముందే నాకు సహాయం చేసారు.
యెస్, దే హ్యాడ్ హెల్ప్డ్ మీ బిఫోర్ కాలేజ్.  
   
Q24: Had he met his friends already? అతను తన స్నేహితులను ఇప్పటికే కలిశాడా?
హ్యాడ్ హీ మెట్ హిస్ ఫ్రెండ్స్ ఆల్రెడీ.  
A24: Yes, he had met them already. అవును, అతను వారిని ఇప్పటికే కలిశాడు.
యెస్, హీ హ్యాడ్ మెట్ దెమ్ ఆల్రెడీ.  
   
   
   
HOW LONG
   
Q25: How long have you known your friends? మీ స్నేహితులను మీరు ఎంతకాలంగా తెలుసు?
హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ యువర్ ఫ్రెండ్స్.  
A25: I have known my friends for many years. నాకు నా స్నేహితులు చాలా సంవత్సరాలుగా తెలుసు.
ఐ హ్యావ్ నోన్ మై ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్.  
   
Q26: How long do you spend with friends daily? మీరు రోజూ స్నేహితులతో ఎంత సమయం గడుపుతారు?
హౌ లాంగ్ డూ యూ స్పెండ్ విత్ ఫ్రెండ్స్ డైలీ.  
A26: I spend one hour with friends daily. నేను రోజూ స్నేహితులతో ఒక గంట గడుపుతాను.
ఐ స్పెండ్ వన్ అవర్ విత్ ఫ్రెండ్స్ డైలీ.  
   
Q27: How long has he stayed with his friend group? అతను తన స్నేహితుల బృందంతో ఎంతకాలం ఉన్నాడు?
హౌ లాంగ్ హ్యాజ్ హీ స్టేయ్డ్ విత్ హిస్ ఫ్రెండ్ గ్రూప్.  
A27: He has stayed with them for years. అతను వారితో సంవత్సరాలుగా ఉన్నాడు.
హీ హ్యాజ్ స్టేయ్డ్ విత్ దెమ్ ఫర్ ఇయర్స్.  
   
   
   
HOW MANY
   
Q28: How many friends do you have? మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు?
హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్.  
A28: I have many friends. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు.
ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్.  
   
Q29: How many close friends support you? ఎంతమంది స్నేహితులు మీకు మద్దతు ఇస్తున్నారు?
హౌ మెనీ క్లోజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ యూ.  
A29: Two close friends support me. ఇద్దరు  స్నేహితులు నాకు మద్దతు ఇస్తున్నారు.
టూ క్లోజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ.  
   
Q30: How many friends joined the meeting? సమావేశంలో ఎంతమంది స్నేహితులు చేరారు?
హౌ మెనీ ఫ్రెండ్స్ జాయిన్డ్ ది మీటింగ్.  
A30: Five friends joined the meeting. ఐదుగురు స్నేహితులు సమావేశంలో చేరారు.
ఫైవ్ ఫ్రెండ్స్ జాయిన్డ్ ది మీటింగ్.  
   
   
   
HOW OFTEN
   
Q1: How often do you meet your friends? మీరు మీ స్నేహితులను ఎంత తరచుగా కలుస్తారు?
హౌ ఆఫ్టెన్ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్.  
A1: I meet my friends every weekend. నేను ప్రతి వారాంతంలో నా స్నేహితులను కలుస్తాను.
ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎవరీ వీకెండ్.  
   
Q2: How often do your friends call you? మీ స్నేహితులు మీకు ఎంత తరచుగా ఫోన్ చేస్తారు?
హౌ ఆఫ్టెన్ డూ యువర్ ఫ్రెండ్స్ కాల్ యూ.  
A2: They call me twice a week. వాళ్ళు వారానికి రెండుసార్లు నాకు ఫోన్ చేస్తారు.
దే కాల్ మీ ట్వైస్ అ వీక్.  
   
Q3: How often do you go out with friends? మీరు స్నేహితులతో ఎంత తరచుగా బయటకు వెళ్తారు?
హౌ ఆఫ్టెన్ డూ యూ గో ఔట్ విత్ ఫ్రెండ్స్.  
A3: I go out with friends once a month. నేను నెలకోసారి స్నేహితులతో బయటకు వెళ్తాను.
ఐ గో ఔట్ విత్ ఫ్రెండ్స్ వన్స్ అ మంత్.  
   
   
   
HOW EARLY
   
Q4: How early do you meet your friends? మీరు మీ స్నేహితులను ఎంత త్వరగా కలుస్తారు?
హౌ ఎర్లీ డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్.  
A4: I meet my friends early in the morning. నేను ఉదయాన్నే నా స్నేహితులను కలుస్తాను.
ఐ మీట్ మై ఫ్రెండ్స్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్.  
   
Q5: How early did your friends arrive? మీ స్నేహితులు ఎంత త్వరగా వచ్చారు?
హౌ ఎర్లీ డిడ్ యువర్ ఫ్రెండ్స్ అరైవ్.  
A5: They arrived very early. వారు చాలా త్వరగా వచ్చారు.
దే అరైవ్డ్ వెరీ ఎర్లీ.  
   
Q6: How early can we meet our friends? మనం మన స్నేహితులను ఎంత త్వరగా కలవగలం?
హౌ ఎర్లీ క్యాన్ వీ మీట్ అవర్ ఫ్రెండ్స్.  
A6: We can meet them at six. మనం వారిని ఆరు గంటలకు కలుసుకోవచ్చు.
వీ క్యాన్ మీట్ దెమ్ అట్ సిక్స్.  
   
   
   
HOW LONG
   
Q7: How long have you been friends with him? మీరు అతనితో ఎంతకాలం స్నేహంగా ఉన్నారు?
హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫ్రెండ్స్ విత్ హిమ్.  
A7: I have been friends with him for years. నేను అతనితో చాలా సంవత్సరాలుగా స్నేహం చేస్తున్నాను.
ఐ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ ఇయర్స్.  
   
Q8: How long do you stay with friends? మీరు స్నేహితులతో ఎంతకాలం ఉంటారు?
హౌ లాంగ్ డూ యూ స్టే విత్ ఫ్రెండ్స్.  
A8: I stay with friends for two hours. నేను స్నేహితులతో రెండు గంటలు ఉంటాను.
ఐ స్టే విత్ ఫ్రెండ్స్ ఫర్ టూ అవర్స్.  
   
Q9: How long did the friends meeting last? స్నేహితుల సమావేశం ఎంతకాలం కొనసాగింది?
హౌ లాంగ్ డిడ్ ది ఫ్రెండ్స్ మీటింగ్ లాస్ట్.  
A9: The meeting lasted one hour. సమావేశం ఒక గంట పాటు కొనసాగింది.
ది మీటింగ్ లాస్టెడ్ వన్ అవర్.  
   
   
   
HOW FAR
   
Q10: How far do your friends live from you? మీ స్నేహితులు మీ నుండి ఎంత దూరంలో నివసిస్తున్నారు?
హౌ ఫార్ డూ యువర్ ఫ్రెండ్స్ లివ్ ఫ్రం యూ.  
A10: They live five kilometers away. వారు ఐదు కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు.
దే లివ్ ఫైవ్ కిలోమీటర్స్ అవే.  
   
Q11: How far is your friend’s house? మీ స్నేహితుడి యొక్క ఇల్లు ఎంత దూరంలో ఉంది?
హౌ ఫార్ ఈజ్ యువర్ ఫ్రెండ్స్ హౌస్.  
A11: His house is very near. అతని ఇల్లు చాలా దగ్గరగా ఉంది.
హిస్ హౌస్ ఈజ్ వెరీ నీర్.  
   
Q12: How far did you travel with friends? మీరు స్నేహితులతో ఎంత దూరం ప్రయాణించారు?
హౌ ఫార్ డిడ్ యూ ట్రావెల్ విత్ ఫ్రెండ్స్.  
A12: We traveled a long distance. మేము చాలా దూరం ప్రయాణించాము.
వీ ట్రావెల్డ్ అ లాంగ్ డిస్టెన్స్.  
   
   
   
HOW OLD
   
Q13: How old is your best friend? మీ ప్రాణ స్నేహితుడి వయస్సు ఎంత?
హౌ ఓల్డ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.  
A13: My best friend is twenty-five years old. నా ప్రాణ స్నేహితుడికి ఇరవై ఐదు సంవత్సరాలు.
మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ట్వెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్.  
   
Q14: How old were you when you met him? మీరు అతన్ని కలిసినప్పుడు మీ వయస్సు ఎంత?
హౌ ఓల్డ్ వేర్ యూ వెన్ యూ మెట్ హిమ్.  
A14: I was sixteen years old. నాకు పదహారేళ్ళు.
ఐ వాజ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్.  
   
Q15: How old are most of your friends? మీ స్నేహితుల్లో చాలా మంది వయస్సు ఎంత?
హౌ ఓల్డ్ ఆర్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్.  
A15: Most of my friends are in their twenties. నా స్నేహితుల్లో చాలామంది ఇరవైలలో ఉన్నారు.
మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ దేర్ ట్వెంటీస్.  
   
   
   
RIGHT?
   
Q16: You enjoy time with friends, right? మీరు స్నేహితులతో సమయం గడుపుతారు అవునా ?
యూ ఎంజాయ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, రైట్.  
A16: Yes, I enjoy time with friends. అవును, నేను స్నేహితులతో సమయాన్ని ఆస్వాదిస్తాను.
యెస్, ఐ ఎంజాయ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.  
   
Q17: Your friends support you, right? మీ స్నేహితులు మీకు మద్దతు ఇస్తున్నారు ,అవునా ?
యువర్ ఫ్రెండ్స్ సపోర్ట్ యూ, రైట్.  
A17: Yes, they support me. అవును, వారు నాకు మద్దతు ఇస్తున్నారు.
యెస్, దే సపోర్ట్ మీ.  
   
Q18: You met your friends yesterday, right? మీరు నిన్న మీ స్నేహితులను కలిశారు ,అవునా?
యూ మెట్ యువర్ ఫ్రెండ్స్ యెస్టర్‌డే, రైట్.  
A18: Yes, I met them yesterday. అవును, నేను నిన్న వారిని కలిశాను.
యెస్, ఐ మెట్ దెమ్ యెస్టర్‌డే.  
   
   
   
ISN’T IT?
   
Q19: Friendship makes life better, isn’t it? స్నేహం జీవితాన్ని మెరుగుపరుస్తుంది, కాదా?
ఫ్రెండ్షిప్ మేక్స్ లైఫ్ బెటర్, ఇజ్‌న్ట్ ఇట్.  
A19: Yes, it makes life better. అవును, ఇది జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
యెస్, ఇట్ మేక్స్ లైఫ్ బెటర్.  
   
Q20: Your friend is helpful, isn’t it? మీ స్నేహితుడు సహాయకారిగా ఉన్నాడు , కాదా?
యువర్ ఫ్రెండ్ ఈజ్ హెల్ప్‌ఫుల్, ఇజ్‌న్ట్ ఇట్.  
A20: Yes, he is very helpful. అవును, అతను చాలా సహాయకారిగా ఉన్నాడు .
యెస్, హీ ఈజ్ వెరీ హెల్ప్‌ఫుల్.  
   
Q21: Meeting friends feels relaxing, isn’t it? స్నేహితులను కలవడం రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది, కాదా?
మీటింగ్ ఫ్రెండ్స్ ఫీల్స్ రిలాక్సింగ్, ఇజ్‌న్ట్ ఇట్.  
A21: Yes, it feels relaxing. అవును, ఇది విశ్రాంతిగా అనిపిస్తుంది.
యెస్, ఇట్ ఫీల్స్ రిలాక్సింగ్.  
   
   
   
AREN’T YOU?
   
Q22: You are close to your friends, aren’t you? మీరు మీ స్నేహితులతో సన్నిహితంగా ఉన్నారు , కాదా?
యూ ఆర్ క్లోజ్ టూ యువర్ ఫ్రెండ్స్, ఆర్‌న్ట్ యూ.  
A22: Yes, I am close to them. అవును, నేను వారికి దగ్గరగా ఉన్నాను.
యెస్, ఐ యామ్ క్లోజ్ టూ దెమ్.  
   
Q23: You enjoy group talks, aren’t you? మీరు గ్రూప్ టాక్స్ ఆనందిస్తారు, కాదా?
యూ ఎంజాయ్ గ్రూప్ టాక్స్, ఆర్‌న్ట్ యూ.  
A23: Yes, I enjoy group talks. అవును, నాకు గ్రూప్ టాక్స్ అంటే చాలా ఇష్టం.
యెస్, ఐ ఎంజాయ్ గ్రూప్ టాక్స్.  
   
Q24: You trust your friends, aren’t you? మీరు మీ స్నేహితులను నమ్ముతారు, కాదా?
యూ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్, ఆర్‌న్ట్ యూ.  
A24: Yes, I trust my friends. అవును, నేను నా స్నేహితులను నమ్ముతాను.
యెస్, ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్.  
   
   
   
DIDN’T YOU?
   
Q25: You called your friend yesterday, didn’t you? నువ్వు నిన్న నీ స్నేహితుడికి ఫోన్ చేసావు ,కాదా ?
యూ కాల్డ్ యువర్ ఫ్రెండ్ యెస్టర్‌డే, డిడ్న్ట్ యూ.  
A25: Yes, I called my friend yesterday. అవును, నేను నిన్న నా స్నేహితుడికి ఫోన్ చేసాను.
యెస్, ఐ కాల్డ్ మై ఫ్రెండ్ యెస్టర్‌డే.  
   
Q26: You enjoyed the party with friends, didn’t you? మీరు స్నేహితులతో పార్టీని ఆస్వాదించారు, కాదా?
యూ ఎంజాయ్డ్ ది పార్టీ విత్ ఫ్రెండ్స్, డిడ్న్ట్ యూ.  
A26: Yes, I enjoyed the party. అవును, నేను పార్టీని ఆస్వాదించాను.
యెస్, ఐ ఎంజాయ్డ్ ది పార్టీ.  
   
Q27: You met new friends there, didn’t you? మీరు అక్కడ కొత్త స్నేహితులను కలిశారు, కాదా?
యూ మెట్ న్యూ ఫ్రెండ్స్ దేర్, డిడ్న్ట్ యూ.  
A27: Yes, I met new friends there. అవును, నేను అక్కడ కొత్త స్నేహితులను కలిశాను.
యెస్, ఐ మెట్ న్యూ ఫ్రెండ్స్ దేర్.