| What | |
| Q1: What do you like to eat for breakfast? | మీరు అల్పాహారంలో ఏమి తినడానికి ఇష్టపడతారు? |
| వాట్ డూ యూ లైక్ టు ఈట్ ఫర్ బ్రేక్‌ఫాస్ట్? | |
| A1: I like to eat idli and sambar. | నాకు ఇడ్లీ, సాంబార్ తినడం ఇష్టం. |
| ఐ లైక్ టు ఈట్ ఇడ్లీ అండ్ సాంబార్. | |
| Q2: What is your favorite street food? | మీకు ఇష్టమైన వీధి ఆహారం ఏమిటి? |
| వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్? | |
| A2: My favorite street food is pani puri. | నాకు ఇష్టమైన వీధి ఆహారం పానీ పూరి. |
| మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ ఇస్ పానీ పూరీ. | |
| Q3: What do you usually drink after lunch? | మీరు సాధారణంగా భోజనం తర్వాత ఏమి తాగుతారు? |
| వాట్ డూ యూ యూజువల్లి డ్రింక్ ఆఫ్టర్ లంచ్? | |
| A3: I usually drink water after lunch. | నేను సాధారణంగా భోజనం తర్వాత నీళ్లు తాగుతాను. |
| ఐ యూజువల్లి డ్రింక్ వాటర్ ఆఫ్టర్ లంచ్. | |
| Where | |
| Q1: Where do you eat dinner every day? | మీరు ప్రతిరోజూ రాత్రి భోజనం ఎక్కడ తింటారు? |
| వేర్ డూ యూ ఈట్ డిన్నర్ ఎవరీ డే? | |
| A1: I eat dinner at home every day. | నేను ప్రతిరోజు ఇంట్లోనే భోజనం చేస్తాను. |
| ఐ ఈట్ డిన్నర్ అట్ హోమ్ ఎవరీ డే. | |
| Q2: Where can we find good vegetarian food? | మంచి ఆహారమును మనము ఎక్కడ కనుగొనగలము (మంచి శాఖాహారం ఎక్కడ దొరుకుతుంది?) |
| వేర్ కాన్ వీ ఫైండ్ గుడ్ వెజిటేరియన్ ఫుడ్? | |
| A2: We can find good vegetarian food near the temple. | మంచి ఆహారమును మనము గుడి దగ్గర కనుగొనగలము (గుడి దగ్గర మంచి శాఖాహారం దొరుకుతుంది.) |
| వీ కాన్ ఫైండ్ గుడ్ వెజిటేరియన్ ఫుడ్ నియర్ ది టెంపుల్. | |
| Q3: Where did you buy these sweets? | ఈ స్వీట్లు మీరు ఎక్కడ కొన్నారు? |
| వేర్ డిడ్ యూ బై దీజ్ స్వీట్స్? | |
| A3: I bought these sweets from a local shop. | నేను ఈ స్వీట్లు స్థానిక దుకాణం నుండి కొన్నాను. |
| ఐ బాట్ దీజ్ స్వీట్స్ ఫ్రమ్ ఎ లోకల్ షాప్. | |
| When | |
| సాధారణంగా పండ్లు, ఇతర ఆహార పదార్థాలు ఏవైనా తినడాన్ని eat అంటారు.
కానీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం లాంటివి తినడాన్ని have అంటారు
|
|
| Q1: When do you usually have breakfast? | మీరు సాధారణంగా ఎప్పుడు అల్పాహారం తీసుకుంటారు (తింటారు)? |
| వెన్ డూ యూ యూజువల్లి హావ్ బ్రేక్‌ఫాస్ట్? | |
| A1: I usually have breakfast at seven. | నేను సాధారణంగా ఏడు గంటలకు అల్పాహారం తీసుకుంటాను. |
| ఐ యూజువల్లి హావ్ బ్రేక్‌ఫాస్ట్ అట్ సెవెన్. | |
| Q2: When did you last eat outside food? | మీరు చివరిసారిగా బయటి ఆహారం ఎప్పుడు తిన్నారు? |
| వెన్ డిడ్ యూ లాస్ట్ ఈట్ ఔట్సైడ్ ఫుడ్? | |
| A2: I last ate outside food yesterday. | నేను చివరిసారిగా నిన్న బయటి ఆహారం తిన్నాను. |
| ఐ లాస్ట్ ఈట్ ఔట్సైడ్ ఫుడ్ యెస్టర్‌డే. | |
| Q3: When will you cook dinner today? | ఈ రోజు నువ్వు ఎప్పుడు భోజనం వండుతావు? |
| వెన్ విల్ యూ కుక్ డిన్నర్ టుడే? | |
| A3: I will cook dinner in the evening. | సాయంత్రం నేను భోజనం వండుతాను. |
| ఐ విల్ కుక్ డిన్నర్ ఇన్ ది ఈవెనింగ్. | |
| Why | |
| Q1: Why do you like home food? | మీకు ఇంటి భోజనం ఎందుకు ఇష్టం? |
| వై డూ యూ లైక్ హోమ్ ఫుడ్? | |
| A1: I like home food because it is healthy. | నాకు ఇంటి ఆహారం అంటే ఇష్టం ఎందుకంటే అది ఆరోగ్యకరమైనది. |
| ఐ లైక్ హోమ్ ఫుడ్ బికాజ్ ఇట్ ఇస్ హెల్తీ. | |
| Q2: Why are you eating fruits daily? | నువ్వు రోజూ పండ్లు ఎందుకు తింటున్నావు? |
| వై ఆర్ యూ ఈటింగ్ ఫ్రూట్స్ డైలీ? | |
| A2: I am eating fruits daily to stay fit. | నేను ఫిట్‌గా ఉండటానికి రోజూ పండ్లు తింటున్నాను. |
| ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్స్ డైలీ టు స్టే ఫిట్. | |
| Q3: Why did you skip lunch today? | ఈరోజు భోజనం ఎందుకు దాటవేశావు? |
| వై డిడ్ యూ స్కిప్ లంచ్ టుడే? | |
| A3: I skipped lunch because I was busy. | నేను బిజీగా ఉండటం వల్ల భోజనం మానేశాను. |
| ఐ స్కిప్డ్ లంచ్ బికాజ్ ఐ వాస్ బిజీ. | |
| Who | |
| Q1: Who cooks food in your house? | మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? |
| హూ కుక్స్ ఫుడ్ ఇన్ యువర్ హౌస్? | |
| A1: My mother cooks food in my house. | మా అమ్మ మా ఇంట్లో వంట చేస్తుంది. |
| మై మదర్ కుక్స్ ఫుడ్ ఇన్ మై హౌస్. | |
| Q2: Who eats spicy food in your family? | మీ కుటుంబంలో ఎవరు కారంగా ఉండే ఆహారం తింటారు? |
| హూ ఈట్స్ స్పైసీ ఫుడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? | |
| A2: My father eats spicy food in our family. | మా కుటుంబంలో నాన్నగారు కారంగా ఉండే ఆహారం తింటారు. |
| మై ఫాదర్ ఈట్స్ స్పైసీ ఫుడ్ ఇన్ అవర్ ఫ్యామిలీ. | |
| Q3: Who ordered pizza last night? | నిన్న రాత్రి పిజ్జా ఎవరు ఆర్డర్ చేసారు? |
| హూ ఆర్డర్డ్ పిజ్జా లాస్ట్ నైట్? | |
| A3: My brother ordered pizza last night. | నా సోదరుడు నిన్న రాత్రి పిజ్జా ఆర్డర్ చేశాడు. |
| మై బ్రదర్ ఆర్డర్డ్ పిజ్జా లాస్ట్ నైట్. | |
| Which | |
| Q1: Which fruit do you eat every day? | మీరు ప్రతిరోజూ ఏ పండు తింటారు? |
| విచ్ ఫ్రూట్ డూ యూ ఈట్ ఎవరీ డే? | |
| A1: I eat a banana every day. | నేను ప్రతిరోజూ ఒక అరటిపండు తింటాను. |
| ఐ ఈట్ ఎ బనానా ఎవరీ డే. | |
| Q2: Which restaurant do you like most? | మీకు ఏ రెస్టారెంట్ బాగా నచ్చింది? |
| విచ్ రెస్టారెంట్ డూ యూ లైక్ మోస్ట్? | |
| A2: I like that restaurant near the bus stand. | బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆ రెస్టారెంట్ నాకు చాలా ఇష్టం. |
| ఐ లైక్ ద్యాట్ రెస్టారెంట్ నియర్ ది బస్ స్టాండ్. | |
| Q3: Which dish is easy to cook? | ఏ వంటకం వండటం సులభం? |
| విచ్ డిష్ ఇస్ ఈజీ టు కుక్? | |
| A3: Upma is easy to cook. | ఉప్మా వండటం సులభం. |
| ఉప్మా ఇస్ ఈజీ టు కుక్. | |
| How | |
| Q1: How do you prepare tea at home? | ఇంట్లో టీ ఎలా తయారు చేసుకోవాలి? |
| హౌ డూ యూ ప్రిపేర్ టీ అట్ హోమ్? | |
| A1: I prepare tea with milk and sugar. | నేను పాలు, చక్కెరతో టీ తయారు చేస్తాను. |
| ఐ ప్రిపేర్ టీ విత్ మిల్క్ అండ్ షుగర్. | |
| Q2: How often do you eat fast food? | మీరు ఎంత తరచుగా ఫాస్ట్ ఫుడ్ తింటారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ ఈట్ ఫాస్ట్ ఫుడ్? | |
| A2: I eat fast food once a week. | నేను వారానికి ఒకసారి ఫాస్ట్ ఫుడ్ తింటాను. |
| ఐ ఈట్ ఫాస్ట్ ఫుడ్ వన్స్ ఎ వీక్. | |
| Q3: How was the food at the party? | పార్టీలో ఆహారం ఎలా ఉంది? |
| హౌ వాస్ ది ఫుడ్ అట్ ది పార్టీ? | |
| A3: The food at the party was tasty. | పార్టీలో భోజనం రుచికరంగా ఉంది. |
| ది ఫుడ్ అట్ ది పార్టీ వాస్ టేస్టీ. | |
| Do | |
| Q1: Do you eat rice every day? | మీరు ప్రతిరోజూ అన్నం తింటారా? |
| డూ యూ ఈట్ రైస్ ఎవరీ డే? | |
| A1: Yes, I eat rice every day. | అవును, నేను ప్రతిరోజూ అన్నం తింటాను. |
| యెస్, ఐ ఈట్ రైస్ ఎవరీ డే. | |
| Q2: Do you like spicy food? | మీకు కారంగా ఉండే ఆహారం ఇష్టమా? |
| డూ యూ లైక్ స్పైసీ ఫుడ్? | |
| A2: Yes, I like spicy food. | అవును, నాకు కారంగా ఉండే ఆహారం ఇష్టం. |
| యెస్, ఐ లైక్ స్పైసీ ఫుడ్. | |
| Q3: Do you cook food at home? | మీరు ఇంట్లో వంట వండుతారా? |
| డూ యూ కుక్ ఫుడ్ అట్ హోమ్? | |
| A3: Yes, I cook food at home. | అవును, నేను ఇంట్లో వంట వండుతాను. |
| యెస్, ఐ కుక్ ఫుడ్ అట్ హోమ్. | |
| Does | |
| Q1: Does he eat breakfast early? | అతను త్వరగా అల్పాహారం తింటాడా? |
| డజ్ హీ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ ఎర్లీ? | |
| A1: Yes, he eats breakfast early. | అవును, అతను త్వరగా అల్పాహారం తింటాడు. |
| యెస్, హీ ఈట్స్ బ్రేక్‌ఫాస్ట్ ఎర్లీ. | |
| Q2: Does she like sweets? | ఆమెకు స్వీట్లు ఇష్టమా? |
| డజ్ షీ లైక్ స్వీట్స్? | |
| A2: Yes, she likes sweets. | అవును, ఆమెకు స్వీట్లు అంటే ఇష్టం. |
| యెస్, షీ లైక్స్ స్వీట్స్. | |
| Q3: Does your mother cook tasty food? | మీ అమ్మ రుచికరమైన వంటలు వండుతుందా? |
| డజ్ యువర్ మదర్ కుక్ టేస్టీ ఫుడ్? | |
| A3: Yes, my mother cooks tasty food. | అవును, మా అమ్మ రుచికరమైన వంటలు చేస్తుంది. |
| యెస్, మై మదర్ కుక్స్ టేస్టీ ఫుడ్. | |
| Did | |
| Q1: Did you eat lunch today? | ఈరోజు భోజనం తిన్నావా? |
| డిడ్ యూ ఈట్ లంచ్ టుడే? | |
| A1: Yes, I ate lunch today. | అవును, నేను ఈరోజు భోజనం తిన్నాను. |
| యెస్, ఐ ఏట్ లంచ్ టుడే. | |
| Q2: Did he order food online? | అతను ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడా? |
| డిడ్ హీ ఆర్డర్ ఫుడ్ ఆన్‌లైన్? | |
| A2: Yes, he ordered food online. | అవును, అతను ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. |
| యెస్, హీ ఆర్డర్డ్ ఫుడ్ ఆన్‌లైన్. | |
| Q3: Did they enjoy the dinner? | వాళ్ళు విందును (రాత్రి బోజనం )ఆస్వాదించారా? |
| డిడ్ దే ఎంజాయ్ ది డిన్నర్? | |
| A3: Yes, they enjoyed the dinner. | అవును, వాళ్ళు విందును ఆస్వాదించారు. |
| యెస్, దే ఎంజాయ్డ్ ది డిన్నర్. | |
| Is | |
| Q1: Is the food ready now? | ఇప్పుడు ఆహారం సిద్ధంగా ఉందా? |
| ఇస్ ది ఫుడ్ రెడీ నౌ? | |
| A1: Yes, the food is ready now. | అవును, ఆహారం ఇప్పుడు సిద్ధంగా ఉంది. |
| యెస్, ది ఫుడ్ ఇస్ రెడీ నౌ. | |
| Q2: Is this curry spicy? | ఈ కూర కారంగా ఉందా? |
| ఇస్ దిస్ కర్రీ స్పైసీ? | |
| A2: Yes, this curry is spicy. | అవును, ఈ కూర కారంగా ఉంది. |
| యెస్, దిస్ కర్రీ ఇస్ స్పైసీ. | |
| Q3: Is your tea hot? | మీ టీ వేడిగా ఉందా? |
| ఇస్ యువర్ టీ హాట్? | |
| A3: Yes, my tea is hot. | అవును, నా టీ వేడిగా ఉంది. |
| యెస్, మై టీ ఇస్ హాట్. | |
| Are | |
| Q1: Are you hungry now? | ఇప్పుడు మీకు ఆకలిగా ఉందా? |
| ఆర్ యూ హంగ్రీ నౌ? | |
| A1: Yes, I am hungry now. | అవును, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది. |
| యెస్, ఐ యామ్ హంగ్రీ నౌ. | |
| Q2: Are these fruits fresh? | ఈ పండ్లు తాజాగా ఉన్నాయా? |
| ఆర్ దీజ్ ఫ్రూట్స్ ఫ్రెష్? | |
| A2: Yes, these fruits are fresh. | అవును, ఈ పండ్లు తాజాగా ఉన్నాయి. |
| యెస్, దీజ్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రెష్. | |
| Q3: Are we eating outside today? | ఈ రోజు మనం బయట భోజనం చేస్తున్నామా? |
| ఆర్ వీ ఈటింగ్ ఔట్సైడ్ టుడే? | |
| A3: Yes, we are eating outside today. | అవును, మనం ఈరోజు బయట భోజనం చేస్తున్నాము. |
| యెస్, వీ ఆర్ ఈటింగ్ ఔట్సైడ్ టుడే. | |
| Was | |
| Q1: Was the food tasty yesterday? | నిన్న తిన్న ఆహారం రుచికరంగా ఉండిందా? |
| వాస్ ది ఫుడ్ టేస్టీ యెస్టర్‌డే? | |
| A1: Yes, the food was tasty yesterday. | అవును, నిన్నటి ఆహారం రుచికరంగా ఉండింది. |
| యెస్, ది ఫుడ్ వాస్ టేస్టీ యెస్టర్‌డే. | |
| Q2: Was the restaurant crowded? | రెస్టారెంట్ రద్దీగా ఉండిందా ? |
| వాస్ ది రెస్టారెంట్ క్రౌడెడ్? | |
| A2: Yes, the restaurant was crowded. | అవును, రెస్టారెంట్ రద్దీగా ఉండింది. |
| యెస్, ది రెస్టారెంట్ వాస్ క్రౌడెడ్. | |
| Q3: Was your breakfast light? | మీ అల్పాహారం తేలికగా ఉందా? |
| వాస్ యువర్ బ్రేక్‌ఫాస్ట్ లైట్? | |
| A3: Yes, my breakfast was light. | అవును, నా అల్పాహారం తేలికైనదే. |
| యెస్, మై బ్రేక్‌ఫాస్ట్ వాస్ లైట్. | |
| Am | |
| Q1: Am I late for dinner? | నేను భోజనానికి ఆలస్యమయ్యానా? |
| యామ్ ఐ లేట్ ఫర్ డిన్నర్? | |
| A1: No, you are not late for dinner. | లేదు, మీరు భోజనానికి ఆలస్యం కాలేదు. |
| నో, యూ ఆర్ నాట్ లేట్ ఫర్ డిన్నర్. | |
| Q2: Am I eating too much rice? | నేను ఎక్కువగా అన్నం తింటున్నానా? |
| యామ్ ఐ ఈటింగ్ టూ మచ్ రైస్? | |
| A2: No, you are eating enough rice. | లేదు, మీరు తగినంత అన్నం తింటున్నారు. |
| నో, యూ ఆర్ ఈటింగ్ ఇనఫ్ రైస్. | |
| Q3: Am I cooking correctly? | నేను సరిగ్గా వంట చేస్తున్నానా? |
| యామ్ ఐ కుకింగ్ కరెక్ట్లీ? | |
| A3: Yes, you are cooking correctly. | అవును, మీరు సరిగ్గా వంట చేస్తున్నారు. |
| యెస్, యూ ఆర్ కుకింగ్ కరెక్ట్లీ. | |
| Were | |
| Q1: Were you hungry in the morning? | ఉదయం మీకు ఆకలిగా ఉండిందా? |
| వేర్ యూ హంగ్రీ ఇన్ ది మార్నింగ్? | |
| A1: Yes, I was hungry in the morning. | అవును, నాకు ఉదయం ఆకలిగా ఉండింది. |
| యెస్, ఐ వాస్ హంగ్రీ ఇన్ ది మార్నింగ్. | |
| Q2: Were the snacks tasty? | స్నాక్స్ రుచికరంగా ఉండినాయా? |
| వేర్ ది స్నాక్స్ టేస్టీ? | |
| A2: Yes, the snacks were tasty. | అవును, స్నాక్స్ రుచికరంగా ఉండినాయి. |
| యెస్, ది స్నాక్స్ వేర్ టేస్టీ. | |
| Q3: Were they eating together? | వాళ్ళు కలిసి భోజనం చేస్తూ ఉండినారా? |
| వేర్ దే ఈటింగ్ టుగెదర్? | |
| A3: Yes, they were eating together. | అవును, వాళ్ళు కలిసి భోజనం చేస్తూ ఉండినారు. |
| యెస్, దే వేర్ ఈటింగ్ టుగెదర్. | |
| Will | |
| Q1: Will you eat dinner at home tonight? | ఈ రాత్రి ఇంట్లో భోజనం చేస్తారా? |
| విల్ యూ ఈట్ డిన్నర్ అట్ హోమ్ టునైట్? | |
| A1: Yes, I will eat dinner at home. | అవును, నేను ఇంట్లోనే భోజనం చేస్తాను. |
| యెస్, ఐ విల్ ఈట్ డిన్నర్ అట్ హోమ్. | |
| Q2: Will she cook lunch tomorrow? | ఆమె రేపు భోజనం వండుతుందా? |
| విల్ షీ కుక్ లంచ్ టుమారో? | |
| A2: Yes, she will cook lunch tomorrow. | అవును, ఆమె రేపు భోజనం వండుతుంది. |
| యెస్, షీ విల్ కుక్ లంచ్ టుమారో. | |
| Q3: Will they bring sweets? | వాళ్ళు స్వీట్లు తెస్తారా? |
| విల్ దే బ్రింగ్ స్వీట్స్? | |
| A3: Yes, they will bring sweets. | అవును, వాళ్ళు స్వీట్లు తెస్తారు. |
| యెస్, దే విల్ బ్రింగ్ స్వీట్స్. | |
| Would | |
| Q1: Would you like some coffee? | మీకు కాఫీ కావాలా? |
| వుడ్ యూ లైక్ సమ్ కాఫీ? | |
| A1: Yes, I would like some coffee. | అవును, నాకు కాఫీ కావాలి. |
| యెస్, ఐ వుడ్ లైక్ సమ్ కాఫీ. | |
| Q2: Would he eat outside food? | అతను బయటి ఆహారం తింటాడా? |
| వుడ్ హీ ఈట్ ఔట్సైడ్ ఫుడ్? | |
| A2: Yes, he would eat outside food. | అవును, అతను బయటి ఆహారం తింటాడు. |
| యెస్, హీ వుడ్ ఈట్ ఔట్సైడ్ ఫుడ్. | |
| Q3: Would they share the food? | వాళ్ళు ఆహారాన్ని పంచుకుంటారా? |
| వుడ్ దే షేర్ ది ఫుడ్? | |
| A3: Yes, they would share the food. | అవును, వాళ్ళు ఆహారాన్ని పంచుకుంటారు. |
| యెస్, దే వుడ్ షేర్ ది ఫుడ్. | |
| Shall | |
| Q1: Shall we eat now? | ఇప్పుడు మనం తినాలా? |
| షాల్ వీ ఈట్ నౌ? | |
| A1: Yes, we shall eat now. | అవును, మనం ఇప్పుడు తింటాము. |
| యెస్, వీ షాల్ ఈట్ నౌ. | |
| Q2: Shall I serve the food? | నేను ఆహారం వడ్డించాలా? |
| షాల్ ఐ సర్వ్ ది ఫుడ్? | |
| A2: Yes, you shall serve the food. | అవును, నువ్వే ఆహారం వడ్డించాలి. |
| యెస్, యూ షాల్ సర్వ్ ది ఫుడ్. | |
| Q3: Shall we order lunch? | మనం భోజనం ఆర్డర్ చేయాలా? |
| షాల్ వీ ఆర్డర్ లంచ్? | |
| A3: Yes, we shall order lunch. | అవును, మనం భోజనం ఆర్డర్ చేయాలి. |
| యెస్, వీ షాల్ ఆర్డర్ లంచ్. | |
| Should | |
| Q1: Should I eat fruits daily? | నేను రోజూ పండ్లు తినాలా? |
| షుడ్ ఐ ఈట్ ఫ్రూట్స్ డైలీ? | |
| A1: Yes, you should eat fruits daily. | అవును, మీరు రోజూ పండ్లు తినాలి. |
| యెస్, యూ షుడ్ ఈట్ ఫ్రూట్స్ డైలీ. | |
| Q2: Should we avoid junk food? | మనం జంక్ ఫుడ్ ని నిషేదించాలా ? |
| షుడ్ వీ అవాయిడ్ జంక్ ఫుడ్? | |
| A2: Yes, we should avoid junk food. | అవును, మనం జంక్ ఫుడ్ ను నిషేదించాలి. |
| యెస్, వీ షుడ్ అవాయిడ్ జంక్ ఫుడ్. | |
| Q3: Should he drink more water? | అతను ఎక్కువ నీళ్లు తాగాలా? |
| షుడ్ హీ డ్రింక్ మోర్ వాటర్? | |
| A3: Yes, he should drink more water. | అవును, అతను ఎక్కువ నీరు త్రాగాలి. |
| యెస్, హీ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. | |
| Can | |
| Q1: Can I eat this apple now? | నేను ఇప్పుడు ఈ ఆపిల్ తినవచ్చా? (నేను ఇప్పుడు ఈ ఆపిల్ తిన గలనా? ) |
| క్యాన్ ఐ ఈట్ దిస్ ఆపిల్ నౌ? | |
| A1: Yes, you can eat this apple now. | అవును, మీరు ఇప్పుడు ఈ ఆపిల్ తినవచ్చు. |
| యెస్, యూ క్యాన్ ఈట్ దిస్ ఆపిల్ నౌ. | |
| Q2: Can you cook rice today? | ఈ రోజు మీరు అన్నం వండగలరా? |
| క్యాన్ యూ కుక్ రైస్ టుడే? | |
| A2: Yes, I can cook rice today. | అవును, నేను ఈరోజు అన్నం వండగలను. |
| యెస్, ఐ క్యాన్ కుక్ రైస్ టుడే. | |
| Q3: Can we order food online? | మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చా? |
| క్యాన్ వీ ఆర్డర్ ఫుడ్ ఆన్‌లైన్? | |
| A3: Yes, we can order food online. | అవును, మనం ఆన్‌లైన్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. |
| యెస్, వీ క్యాన్ ఆర్డర్ ఫుడ్ ఆన్‌లైన్. | |
| Could | |
| Q1: Could you pass the salt, please? | దయచేసి ఉప్పు ఇవ్వగలరా? |
| కుడ్ యూ పాస్ ది సాల్ట్ ప్లీజ్? | |
| A1: Yes, I could pass the salt. | అవును, నేను ఉప్పు ఇవ్వగలను. |
| యెస్, ఐ కుడ్ పాస్ ది సాల్ట్. | |
| Q2: Could we eat here? | మనం ఇక్కడ తినవచ్చా? |
| కుడ్ వీ ఈట్ హియర్? | |
| A2: Yes, we could eat here. | అవును, మనం ఇక్కడ తినవచ్చు. |
| యెస్, వీ కుడ్ ఈట్ హియర్. | |
| Q3: Could he finish the food? | అతను ఆహారం పూర్తి చేయగలిగినాడా ? |
| కుడ్ హీ ఫినిష్ ది ఫుడ్? | |
| A3: Yes, he could finish the food. | అవును, అతను ఆహారాన్ని పూర్తి చేయగలిగినాడు. |
| యెస్, హీ కుడ్ ఫినిష్ ది ఫుడ్. | |
| May | |
| Q1: May I have some water? | నాకు కొంచెం నీళ్లు ఇస్తారా? |
| మే ఐ హావ్ సమ్ వాటర్? | |
| A1: Yes, you may have some water. | అవును, మీకు కొంచెం నీరు తీసుకోండి. |
| యెస్, యూ మే హావ్ సమ్ వాటర్. | |
| Q2: May we start eating now? | మనం ఇప్పుడు తినడం ప్రారంభించవచ్చా? |
| మే వీ స్టార్ట్ ఈటింగ్ నౌ? | |
| A2: Yes, you may start eating now. | అవును, మీరు ఇప్పుడు తినడం ప్రారంభించవచ్చు. |
| యెస్, యూ మే స్టార్ట్ ఈటింగ్ నౌ. | |
| Q3: May he bring snacks? | అతను స్నాక్స్ తీసుకురావచ్చా? |
| మే హీ బ్రింగ్ స్నాక్స్? | |
| A3: Yes, he may bring snacks. | అవును, అతను స్నాక్స్ తీసుకురావచ్చు. |
| యెస్, హీ మే బ్రింగ్ స్నాక్స్. | |
| Might | |
| Q1: Might it rain during lunch time? | భోజన సమయంలో వర్షం పడవచ్చా ? |
| మైట్ ఇట్ రేన్ డ్యూరింగ్ లంచ్ టైమ్? | |
| A1: Yes, it might rain during lunch time. | అవును, భోజన సమయంలో వర్షం పడవచ్చు. |
| యెస్, ఇట్ మైట్ రేన్ డ్యూరింగ్ లంచ్ టైమ్. | |
| Q2: Might she eat outside today? | ఆమె ఈరోజు బయట తినవచ్చా? |
| మైట్ షీ ఈట్ ఔట్సైడ్ టుడే? | |
| A2: Yes, she might eat outside today. | అవును, ఆమె ఈరోజు బయట తినవచ్చు. |
| యెస్, షీ మైట్ ఈట్ ఔట్సైడ్ టుడే. | |
| Q3: Might they order dinner? | వాళ్ళు డిన్నర్ ఆర్డర్ చేయవచ్చా? |
| మైట్ దే ఆర్డర్ డిన్నర్? | |
| A3: Yes, they might order dinner. | అవును, వాళ్ళు డిన్నర్ ఆర్డర్ చేయవచ్చు. |
| యెస్, దే మైట్ ఆర్డర్ డిన్నర్. | |
| Or | |
| Q1: Do you want tea or coffee? | మీకు టీ కావాలా లేదా కాఫీ కావాలా? |
| డూ యూ వాంట్ టీ ఆర్ కాఫీ? | |
| A1: I want tea. | నాకు టీ కావాలి. |
| ఐ వాంట్ టీ. | |
| Q2: Shall we eat rice or roti? | మనం అన్నం తినాలా లేక రోటీ తినాలా? |
| షాల్ వీ ఈట్ రైస్ ఆర్ రోటి? | |
| A2: We shall eat rice. | మనం అన్నం తినాలి . |
| వీ షాల్ ఈట్ రైస్. | |
| Q3: Is the food spicy or mild? | ఆహారం కారంగా ఉందా లేదా తేలికగా ఉందా? |
| ఇస్ ది ఫుడ్ స్పైసీ ఆర్ మైల్డ్? | |
| A3: The food is mild. | ఆహారం తేలికపాటిది. |
| ది ఫుడ్ ఇస్ మైల్డ్. | |
| Have | |
| Q1: Have you eaten breakfast? | మీరు అల్పాహారం తిన్నారా? |
| హావ్ యూ ఈటెన్ బ్రేక్‌ఫాస్ట్? | |
| A1: Yes, I have eaten breakfast. | అవును, నేను అల్పాహారం తిన్నాను. |
| యెస్, ఐ హావ్ ఈటెన్ బ్రేక్‌ఫాస్ట్. | |
| Q2: Have they ordered lunch? | వాళ్ళు భోజనం ఆర్డర్ చేశారా? |
| హావ్ దే ఆర్డర్డ్ లంచ్? | |
| A2: Yes, they have ordered lunch. | అవును, వాళ్ళు భోజనం ఆర్డర్ చేసారు. |
| యెస్, దే హావ్ ఆర్డర్డ్ లంచ్. | |
| Q3: Have we bought fruits? | మనం పండ్లు కొన్నామా? |
| హావ్ వీ బాట్ ఫ్రూట్స్? | |
| A3: Yes, we have bought fruits. | అవును, మనం పండ్లు కొన్నాము. |
| యెస్, వీ హావ్ బాట్ ఫ్రూట్స్. | |
| Has | |
| Q1: Has she cooked dinner? | ఆమె రాత్రి భోజనం వండిందా? |
| హాస్ షీ కుక్‌డ్ డిన్నర్? | |
| A1: Yes, she has cooked dinner. | అవును, ఆమె రాత్రి భోజనం వండుకుంది. |
| యెస్, షీ హాస్ కుక్‌డ్ డిన్నర్. | |
| Q2: Has he eaten all the food? | అతను ఆహారం అంతా తిన్నాడా? |
| హాస్ హీ ఈటెన్ ఆల్ ది ఫుడ్? | |
| A2: Yes, he has eaten all the food. | అవును, అతను ఆహారం అంతా తిన్నాడు. |
| యెస్, హీ హాస్ ఈటెన్ ఆల్ ది ఫుడ్. | |
| Q3: Has the shop opened now? | ఇప్పుడు దుకాణం తెరిచిందా? |
| హాస్ ది షాప్ ఓపెన్డ్ నౌ? | |
| A3: Yes, the shop has opened now. | అవును, దుకాణం ఇప్పుడు తెరిచింది. |
| యెస్, ది షాప్ హాస్ ఓపెన్డ్ నౌ. | |
| Had | |
| Q1: Had you eaten before coming here? | ఇక్కడికి రాకముందు నువ్వు తిన్నావా? |
| హ్యాడ్ యూ ఈటెన్ బిఫోర్ కమింగ్ హియర్? | |
| A1: Yes, I had eaten before coming here. | అవును, నేను ఇక్కడికి రాకముందు తిన్నాను. |
| యెస్, ఐ హ్యాడ్ ఈటెన్ బిఫోర్ కమింగ్ హియర్. | |
| Q2: Had they finished dinner early? | వాళ్ళు డిన్నర్ త్వరగా ముగించారా? |
| హ్యాడ్ దే ఫినిష్డ్ డిన్నర్ ఎర్లీ? | |
| A2: Yes, they had finished dinner early. | అవును, వాళ్ళు రాత్రి భోజనం ముందుగానే ముగించారు. |
| యెస్, దే హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ ఎర్లీ. | |
| Q3: Had she prepared food already? | ఆమె ఇప్పటికే ఆహారం సిద్ధం చేసిందా? |
| హ్యాడ్ షీ ప్రిపేర్డ్ ఫుడ్ ఆల్రెడీ? | |
| A3: Yes, she had prepared food already. | అవును, ఆమె అప్పటికే ఆహారం సిద్ధం చేసింది. |
| యెస్, షీ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫుడ్ ఆల్రెడీ. | |
| How long | |
| Q1: How long do you cook rice? | మీరు ఎంతసేపు అన్నం వండుతారు? |
| హౌ లాంగ్ డూ యూ కుక్ రైస్? | |
| A1: I cook rice for twenty minutes. | నేను ఇరవై నిమిషాలు అన్నం వండుతాను. |
| ఐ కుక్ రైస్ ఫర్ ట్వెంటీ మినిట్స్. | |
| Q2: How long does it take to eat lunch? | భోజనం తినడానికి ఎంత సమయం పడుతుంది?. |
| హౌ లాంగ్ డజ్ ఇట్ టేక్ టు ఈట్ లంచ్? | |
| A2: It takes fifteen minutes to eat lunch. | భోజనం తినడానికి పదిహేను నిమిషాలు పడుతుంది. |
| ఇట్ టేక్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ఈట్ లంచ్. | |
| Q3: How long have you lived here? | మీరు ఇక్కడ ఎంతకాలం నుండి నివసిస్తున్నారు? |
| హౌ లాంగ్ హావ్ యూ లివ్డ్ హియర్ అండ్ ఈటెన్ దిస్ ఫుడ్? | |
| A3: I have lived here for five years. | నేను ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాను. |
| ఐ హావ్ లివ్డ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్. | |
| How many | |
| Q1: How many meals do you eat in a day? | మీరు ఒక రోజులో ఎన్ని భోజనం చేస్తారు? |
| హౌ మెనీ మీల్స్ డూ యూ ఈట్ ఇన్ ఎ డే? | |
| A1: I eat three meals in a day. | నేను రోజుకు మూడు భోజనం తింటాను. |
| ఐ ఈట్ త్రీ మీల్స్ ఇన్ ఎ డే. | |
| Q2: How many fruits do you eat daily? | మీరు రోజుకు ఎన్ని పండ్లు తింటారు? |
| హౌ మెనీ ఫ్రూట్స్ డూ యూ ఈట్ డైలీ? | |
| A2: I eat two fruits daily. | నేను రోజూ రెండు పండ్లు తింటాను. |
| ఐ ఈట్ టూ ఫ్రూట్స్ డైలీ. | |
| Q3: How many cups of tea do you drink? | మీరు ఎన్ని కప్పుల టీ తాగుతారు? |
| హౌ మెనీ కప్స్ ఆఫ్ టీ డూ యూ డ్రింక్? | |
| A3: I drink two cups of tea. | నేను రెండు కప్పుల టీ తాగుతాను. |
| ఐ డ్రింక్ టూ కప్స్ ఆఫ్ టీ. | |
| How often | |
| Q1: How often do you eat outside food? | మీరు ఎంత తరచుగా బయటి ఆహారం తింటారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ ఈట్ ఔట్సైడ్ ఫుడ్? | |
| A1: I eat outside food once a week. | నేను వారానికి ఒకసారి బయటి ఆహారం తింటాను. |
| ఐ ఈట్ ఔట్సైడ్ ఫుడ్ వన్స్ ఎ వీక్. | |
| Q2: How often do you drink milk? | మీరు ఎంత తరచుగా పాలు తాగుతారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ డ్రింక్ మిల్క్? | |
| A2: I drink milk every day. | నేను ప్రతిరోజూ పాలు తాగుతాను. |
| ఐ డ్రింక్ మిల్క్ ఎవరీ డే. | |
| Q3: How often do you eat sweets? | మీరు ఎంత తరచుగా స్వీట్లు తింటారు? |
| హౌ ఆఫ్టెన్ డూ యూ ఈట్ స్వీట్స్? | |
| A3: I eat sweets sometimes. | నేను అప్పుడప్పుడు స్వీట్లు తింటాను. |
| ఐ ఈట్ స్వీట్స్ సమ్‌టైమ్స్. | |
| How early | |
| Q1: How early do you eat breakfast? | మీరు ఎంత త్వరగా అల్పాహారం తీసుకుంటారు? |
| హౌ ఎర్లీ డూ యూ ఈట్ బ్రేక్‌ఫాస్ట్? | |
| A1: I eat breakfast at six. | నేను ఆరు గంటలకు అల్పాహారం తింటాను. |
| ఐ ఈట్ బ్రేక్‌ఫాస్ట్ అట్ సిక్స్. | |
| Q2: How early does the shop open? | దుకాణం ఎంత త్వరగా తెరుచుకుంటుంది? |
| హౌ ఎర్లీ డజ్ ది షాప్ ఓపెన్ ఫర్ ఫుడ్? | |
| A2: The shop opens at seven. | దుకాణం ఏడు గంటలకు తెరుచుకుంటుంది. |
| ది షాప్ ఓపెన్స్ అట్ సెవెన్. | |
| Q3: How early did you finish dinner? | మీరు ఎంత త్వరగా భోజనం ముగించారు? |
| హౌ ఎర్లీ డిడ్ యూ ఫినిష్ డిన్నర్? | |
| A3: I finished dinner at eight. | నేను ఎనిమిది గంటలకు భోజనం ముగించాను. |
| ఐ ఫినిష్డ్ డిన్నర్ అట్ ఎయిట్. | |
| How long | |
| Q1: How long will you wait for food? | మీరు ఆహారం కోసం ఎంతసేపు వేచి ఉంటారు? |
| హౌ లాంగ్ విల్ యూ వెయిట్ ఫర్ ఫుడ్? | |
| A1: I will wait for ten minutes. | నేను పది నిమిషాలు వేచి ఉంటాను. |
| ఐ విల్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్. | |
| Q2: How long was the food hot? | ఆహారం ఎంతసేపు వేడిగా ఉండింది? |
| హౌ లాంగ్ వాస్ ది ఫుడ్ హాట్? | |
| A2: The food was hot for a long time. | ఆహారం చాలా సేపు వేడిగా ఉండింది. |
| ది ఫుడ్ వాస్ హాట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. | |
| Q3: How long do you store cooked food? | మీరు వండిన ఆహారాన్ని ఎంతకాలం నిల్వ చేస్తారు? |
| హౌ లాంగ్ డూ యూ స్టోర్ కుక్డ్ ఫుడ్? | |
| A3: I store cooked food for one day. | నేను వండిన ఆహారాన్ని ఒక రోజు నిల్వ చేస్తాను. |
| ఐ స్టోర్ కుక్డ్ ఫుడ్ ఫర్ వన్ డే. | |
| How far | |
| Q1: How far is the restaurant from here? | ఇక్కడి నుండి రెస్టారెంట్ ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇస్ ది రెస్టారెంట్ ఫ్రమ్ హియర్? | |
| A1: The restaurant is two kilometers away. | ఆ రెస్టారెంట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. |
| ది రెస్టారెంట్ ఇస్ టూ కిలోమీటర్స్ అవే. | |
| Q2: How far do you go to buy vegetables? | కూరగాయలు కొనడానికి మీరు ఎంత దూరం వెళతారు? |
| హౌ ఫార్ డూ యూ గో టు బై వెజిటేబుల్స్? | |
| A2: I go one kilometer to buy vegetables. | నేను కూరగాయలు కొనడానికి ఒక కిలోమీటరు వెళ్తాను. |
| ఐ గో వన్ కిలోమీటర్ టు బై వెజిటేబుల్స్. | |
| Q3: How far is the hotel you like? | మీకు నచ్చిన హోటల్ ఎంత దూరంలో ఉంది? |
| హౌ ఫార్ ఇస్ ది హోటల్ యూ లైక్? | |
| A3: The hotel I like is nearby. | నాకు నచ్చిన హోటల్ దగ్గర్లోనే ఉంది. |
| ది హోటల్ ఐ లైక్ ఇస్ నియర్‌బై. | |
| How old | |
| Q1: How old are you? | మీ వయస్సు ఎంత? |
| హౌ ఓల్డ్ ఆర్ యూ? | |
| A1: I am twenty years old. | నాకు ఇరవై సంవత్సరాలు. |
| ఐ యామ్ ట్వెంటీ ఇయర్స్ ఓల్డ్. | |
| Q2: How old is your brother? | మీ అన్నయ్య వయసు ఎంత? |
| హౌ ఓల్డ్ ఇస్ యువర్ బ్రదర్? | |
| A2: He is fifteen years old. | అతనికి పదిహేను సంవత్సరాలు. |
| హీ ఇస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్. | |
| Q3: How old is this hotel? | ఈ హోటల్ వయస్సు ఎంత? |
| హౌ ఓల్డ్ ఇస్ దిస్ హోటల్? | |
| A3: This hotel is ten years old. | ఈ హోటల్ పది సంవత్సరాల నాటిది. |
| దిస్ హోటల్ ఇస్ టెన్ ఇయర్స్ ఓల్డ్. | |
| Right? | |
| Q1: You like spicy food, right? | మీకు స్పైసీ ఫుడ్ ఇష్టం, అవునా ? |
| యూ లైక్ స్పైసీ ఫుడ్, రైట్? | |
| A1: Yes, I like spicy food. | అవును, నాకు కారంగా ఉండే ఆహారం ఇష్టం. |
| యెస్, ఐ లైక్ స్పైసీ ఫుడ్. | |
| Q2: We are eating lunch now, right? | మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాము,అవునా ? |
| వీ ఆర్ ఈటింగ్ లంచ్ నౌ, రైట్? | |
| A2: Yes, we are eating lunch now. | అవును, మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాము. |
| యెస్, వీ ఆర్ ఈటింగ్ లంచ్ నౌ. | |
| Q3: This curry tastes good, right? | ఈ కూర రుచిగా ఉంది, అవునా ? |
| దిస్ కర్రీ టేస్ట్స్ గుడ్, రైట్? | |
| A3: Yes, this curry tastes good. | అవును, ఈ కూర రుచిగా ఉంటుంది. |
| యెస్, దిస్ కర్రీ టేస్ట్స్ గుడ్. | |
| Isn’t it? | |
| Q1: This food is hot, isn’t it? | ఈ ఆహారం వేడిగా ఉంది ,కాదా ? |
| దిస్ ఫుడ్ ఇస్ హాట్, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A1: Yes, it is hot. | అవును, వేడిగా ఉంది. |
| యెస్, ఇట్ ఇస్ హాట్. | |
| Q2: The rice is soft, isn’t it? | అన్నం మెత్తగా ఉంది ,కాదా? |
| ది రైస్ ఇస్ సాఫ్ట్, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A2: Yes, the rice is soft. | అవును, అన్నం మెత్తగా వుంది. |
| యెస్, ది రైస్ ఇస్ సాఫ్ట్. | |
| Q3: The hotel is open now, isn’t it? | హోటల్ ఇప్పుడు తెరిచి ఉంది, కాదా? |
| ది హోటల్ ఇస్ ఓపెన్ నౌ, ఇజ్‌న్ట్ ఇట్? | |
| A3: Yes, the hotel is open now. | అవును, హోటల్ ఇప్పుడు తెరిచి ఉంది. |
| యెస్, ది హోటల్ ఇస్ ఓపెన్ నౌ. | |
| Aren’t you? | |
| Q1: You are hungry now, aren’t you? | ఇప్పుడు నీకు ఆకలిగా ఉంది,కాదా? |
| యూ ఆర్ హంగ్రీ నౌ, ఆర్‌న్ట్ యూ? | |
| A1: Yes, I am hungry now. | అవును, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది. |
| యెస్, ఐ యామ్ హంగ్రీ నౌ. | |
| Q2: You like sweets, aren’t you? | మీకు స్వీట్లు అంటే ఇష్టం ,కాదా? |
| యూ లైక్ స్వీట్స్, ఆర్‌న్ట్ యూ? | |
| A2: Yes, I like sweets. | అవును, నాకు స్వీట్లు అంటే ఇష్టం. |
| యెస్, ఐ లైక్ స్వీట్స్. | |
| Q3: You are eating dinner at home, aren’t you? | నువ్వు ఇంట్లో భోజనం చేస్తున్నావు ,కాదా? |
| యూ ఆర్ ఈటింగ్ డిన్నర్ అట్ హోమ్, ఆర్‌న్ట్ యూ? | |
| A3: Yes, I am eating dinner at home. | అవును, నేను ఇంట్లో భోజనం చేస్తున్నాను. |
| యెస్, ఐ యామ్ ఈటింగ్ డిన్నర్ అట్ హోమ్. | |
| Didn’t you? | |
| Q1: You ate breakfast, didn’t you? | నువ్వు బ్రేక్ ఫాస్ట్ తిన్నావు ,కాదా? |
| యూ ఏట్ బ్రేక్‌ఫాస్ట్, డిడ్న్ʼట్ యూ? | |
| A1: Yes, I ate breakfast. | అవును, నేను అల్పాహారం తిన్నాను. |
| యెస్, ఐ ఏట్ బ్రేక్‌ఫాస్ట్. | |
| Q2: You enjoyed the food, didn’t you? | మీరు ఆహారాన్ని ఆస్వాదించారు, కాదా? |
| యూ ఎంజాయ్డ్ ది ఫుడ్, డిడ్న్ʼట్ యూ? | |
| A2: Yes, I enjoyed the food. | అవును, నాకు ఆహారం బాగా నచ్చింది. |
| యెస్, ఐ ఎంజాయ్డ్ ది ఫుడ్. | |
| Q3: You ordered dinner online, didn’t you? | నువ్వు ఆన్‌లైన్‌లో డిన్నర్ ఆర్డర్ చేశావు ,కాదా? |
| యూ ఆర్డర్డ్ డిన్నర్ ఆన్‌లైన్, డిడ్న్ʼట్ యూ? | |
| A3: Yes, I ordered dinner online. | అవును, నేను ఆన్‌లైన్‌లో డిన్నర్ ఆర్డర్ చేశాను. |
| యెస్, ఐ ఆర్డర్డ్ డిన్నర్ ఆన్‌లైన్. | |

